చర్చ:చందేరి చీర
తాజా వ్యాఖ్య: విభాగాలకు విభాగాలే తీసేయాల్సి వస్తోంది టాపిక్‌లో 7 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s
విభాగాలకు విభాగాలే తీసేయాల్సి వస్తోంది
మార్చుఇందులో నమూనాలు, కాటా పట్టు చీరలు, కొత్త ఉత్పత్తులు, చీరలు మరికొన్ని రకములు, చీరల పంపిణీ నగరాలు అన్న విభాగాలన్నీ తీసేయాల్సినవి. ఇవి ఓ చందేరీ చీరలు అమ్ముకునే ప్రైవేటు వెబ్సైట్ నుంచి అచ్చానికచ్చం తెచ్చి పెట్టినవిగా తెలుస్తూన్నాయి. కరీనా కపూర్ చీరలు చందేరీ చీరల సంప్రదాయ రకాలంటే నమ్మడానికైనా లేశం అవకాశం లేదు కదా. ఆ విభాగాలన్నీ తీసేద్దామని ప్రతిపాదిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 15:19, 19 డిసెంబరు 2016 (UTC)