చర్చ:చాగల్లు (ఉలవపాడు)

తాజా వ్యాఖ్య: 17 సంవత్సరాల క్రితం. రాసినది: Kajasudhakarababu

చాగొల్లు ఒక పెద్ద గ్రామము, చాగొల్లు లొ 2 చెరువులు కలవు. ఈ ఊరి లొ వ్యవసాయము ఎక్కువ. ఇక్కడ నున్డి రాష్త్రమన్త సపొట, మామిడి ఎగుమతి అవును. ఇవి మన్ఛి రుఛి కరముగా వున్డును. ఇది మన్ఛి సమ్రదాయము కల్ల వూరు. అయపనాయుడు స్వామి వూరి గ్రామ దెవత. ఈ వూరి జనాభా విదెశాల్లొ నన్దు కూడ పని చెయుచున్నారు. ఇక్కడ నున్డి కావలి 20 కి మీ లొ వున్డును.


చాగల్లు, చాగొల్లు - ఏది సరైన పేరు? --కాసుబాబు 09:56, 18 మే 2007 (UTC)Reply


చాగొల్లు సరైన పేరు

Return to "చాగల్లు (ఉలవపాడు)" page.