చాగల్లు (ఉలవపాడు)

ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం లోని గ్రామం


చాగొల్లు, ప్రకాశం జిల్లా, ఉలవపాడు మండలానికి చెందిన గ్రామం.[1].పిన్ కోడ్: 523 292.

చాగల్లు
రెవిన్యూ గ్రామం
చాగల్లు is located in Andhra Pradesh
చాగల్లు
చాగల్లు
అక్షాంశ రేఖాంశాలు: 15°10′01″N 80°00′00″E / 15.167°N 80°E / 15.167; 80Coordinates: 15°10′01″N 80°00′00″E / 15.167°N 80°E / 15.167; 80 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంఉలవపాడు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం886 హె. (2,189 ఎ.)
జనాభా
(2011)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)523292 Edit this at Wikidata

ఇది ఒక పెద్ద గ్రామం. వూరిలో 2 చెరువులు ఉన్నాయి. ఈ ఊరిలో వ్యవసాయము ఎక్కువ. ఇక్కడ నుండి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు రుచికరమైన సపోటా, మామిడి రకాలు ఎగుమతి అవుతున్నాయి. అయపనాయుడు స్వామి వూరి గ్రామ దేవత. ఈ వూరి జనాభా విదేశాలలో కూడా పనిచేస్తన్నారు. ఇక్కడ నుండి కావలికి 20 కి.మీల దూరంలో ఉంది. ఈ గ్రామంలో లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఉంది.

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 2,418 - పురుషుల సంఖ్య 1,197 - స్త్రీల సంఖ్య 1,221 - గృహాల సంఖ్య 705

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,334.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,147, మహిళల సంఖ్య 1,187, గ్రామంలో నివాస గృహాలు 630 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 886 హెక్టారులు.

సమీపగ్రామాలుసవరించు

కృష్ణాపురం 3 కి.మీ,వీరేపల్లి 4 కి.మీ,చాకిచెర్ల 4 కి.మీ,మోచెర్ల 6 కి.మీ.ఉలవపాడు 7 కి.మీ.

సమీప మండలాలుసవరించు

గుడ్లూరు మండలం, కావలి మండలం శింగరాయకొండ మండలం

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

7వ తరగతి వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల కలదు

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

సమీప పట్టణాలుసవరించు

ఉలవపాడు 6 కి.మీ,గుడ్లూరు 10.9 కి.మీ,కందుకూరు 16 కి.మీ.సింగరాయకొండ 13 కి.మీ, కావలి 22 కి.మీ దూరములో కలవు

మూలాలుసవరించు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలుసవరించు