చర్చ:చాద్
తాజా వ్యాఖ్య: 16 సంవత్సరాల క్రితం. రాసినది: కాసుబాబు
ఆంగ్ల వికీలో ఉన్న చాద్ వ్యాసాన్ని అనువదించి, తెలుగు వికీలోకి తేవటానికి ప్రయత్నిస్తున్నాను, కొన్ని రోజులు పట్టవచ్చు. --SIVA 00:41, 16 మే 2008 (UTC)
- శివా! అనువదించే సమయంలో మీకు ఉచితమనిపించినంత వరకు కుదించవచ్చును. అన్ని భాగాలు అనువదించనవసరం లేదు --కాసుబాబు - (నా చర్చా పేజీ) 04:51, 16 మే 2008 (UTC)