చర్చ:చార్లీ షీన్

తాజా వ్యాఖ్య: మూలాల తీసివేత టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari

మూలాల తీసివేత

మార్చు

వాడుకరి:Pravallika16 గారూ, ఈ పేజీలో ఈ మార్పుల ద్వారా అందులో అంతకు ముందు చేర్చిన సమాచారాన్ని 24 మూలాలతో సహా తీసేసారు. వికీ ప్రామాణిక ఆకృతిలో ఉన్న తేదీలను ప్రామాణికేతర ఆకృతి లోకి మార్చారు. ఈ మూలాలను, ఆకృతి సవరణలను చేర్చాక 24 గంటలు అయీ కాకుండానే మీరు ఈ మార్పులను చేసారు. కానీ, ఉన్న సమాచారాన్ని, మూలాలనూ తీసెయ్యడం, తేదీ ఆకృతిని ప్రమాణ విరుద్ధంగా మార్చడం ఎందుకు చేసారో అర్థం కాలేదు. దయచేసి వివరించగలరు. __ చదువరి (చర్చరచనలు) 09:39, 14 డిసెంబరు 2022 (UTC)Reply

Return to "చార్లీ షీన్" page.