చర్చ:చిమిర్యాల (కోదాడ)

rollback చేయకముందు ఈ పేజీలో ఉన్న ఆంగ్ల సమాచారం ఈ క్రింద చేర్చాను. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 10:59, 13 డిసెంబర్ 2006 (UTC)

Chimiryala village near to kodad. It is located on the vjd-Hyd highway(NH-9). 10 KM away from kodad.

  • High School up to 10th class
  • Major political parties : TDP and Congress
  • Population :3500
  • Voters :2051
  • Ladies: 1800
  • Gents :1700
  • Sarpanch : Daravath Nageswar Rao (S.T)
  • MPTC : Daravath BabuRao (S.T)
  • PACS President : Narendra( OC)
  • Crops : Paddy


  • Main Leaders :
  • Ravuri Rangaiah (Congress(I))
  • Kotta Brahmaiah (Telugu Desam)

శుభాకాంక్షలు

మార్చు

చిమిరేల గ్రామ దర్శనమునకు వచ్చిన మీకు మనస్పూర్తిగా స్వాగతం - సుస్వాగతం.


శుభాకాంక్షలు

మా గ్రామం తరుపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయుచున్నాము. నూతన సంవత్సరం అందరి జీవితాలలో కొత్త కొత్త వెలుగులు నింపాలని, మన ఊహలు, ఆలోచనలు ఆచరణలొకి వచ్చి, అందులో విజయవంతం కావాలని, ప్రతి పనిలోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నాము. 2006 వ సంవత్సరానికి ఘనంగా వీడ్కొలు పలుకుతూ, 2007 నూతన సంవత్సరానికి స్వాగతం చెబుతున్నాం.

Return to "చిమిర్యాల (కోదాడ)" page.