చర్చ:చిరుతిండి

తాజా వ్యాఖ్య: తొలగింపు కారణం టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: ప్రభాకర్ గౌడ్ నోముల
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

తొలగింపు కారణం

మార్చు

వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల గారూ, వ్యాసాన్ని తొలగింపుకు ప్రతిపాదించారు బాగానే ఉంది. కానీ కారణం ఎందుకు క్రాస్ వికీ స్పాం అని పెట్టారు. అది ఎందుకు వాడతున్నారో తెలుసుకున్నారా. నాకు తెలిసి ఈ వ్యాసం తొలగింపుకు కారణాలు అతి తక్కువ సమాచారం ఉందనో లేక మూలాలు లేవనో కారణాలు ఉండాలి. ఇలాగే మీరు తొలగింపుకు ప్రతిపాదించిన వ్యాసాలన్నింటికీ ఇలాంటి కారణమే చూపెడుతున్నారు. దయచేసి గమనించండి. -రవిచంద్ర (చర్చ) 17:04, 4 జూలై 2020 (UTC)Reply

రవిచంద్ర గారూ, వ్యాసాన్ని తొలగింపుకు ప్రతిపాదించిన, తొలగింపుకు కారణాలు అతి తక్కువ సమాచారం ఉందనో లేక మూలాలు లేవనో కారణాలు ప్రతిపాదించిన ప్రతిసారీ పెట్టిన, ఈ సారీ పెట్టలేదు మరిచిపోయాను... వాడుకరి అయితే ముందు సూచనలు చేసిన, ఈ వాడుకరికీ ఇప్పుడు సూచనలు పెట్టుతాను. దన్యవాదాలు సార్. ప్రభాకర్ గౌడ్ నోముల 19:03, 4 జూలై 2020 (UTC)Reply
Return to "చిరుతిండి" page.