చర్చ:చిలమత్తూరు మండలం

తాజా వ్యాఖ్య: పేరు గురించి టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari

పేరు గురించి

మార్చు

గూగుల్ ఫలితాల్లో చిలమతూరు (చిలమతూరు -wikipedia.org -chilamathur -chilmathur -chilamatturu -chilamathuru) కు 17 ఫలితాలు వచ్చాయి. వాటిలో ఒకే ఒక్కటి వార్తాపత్రిక లింకు. చిలమత్తూరు (చిలమత్తూరు -wikipedia.org -chilamathur -chilmathur -chilamatturu -chilamathuru) కు 35 ఫలితాలు రాగా వాటిలో ఆరేడు వార్తా పత్రికల లింకులు. అంచేత పేజీని చిలమత్తూరు కు తరలించాను. ఈ మండలానికి సంబంధించిన గ్రామాల వర్గం, మూసలను కూడా తద్విధంగా తరలిస్తున్నాను. __చదువరి (చర్చరచనలు) 09:28, 3 అక్టోబరు 2019 (UTC)Reply

Return to "చిలమత్తూరు మండలం" page.