చర్చ:చీర
పమిట మరియు పవిటలో ఏది సరైనది? దేవా/DeVచర్చ 05:47, 16 డిసెంబర్ 2007 (UTC)
- నాకు తెలియదు కానీ తోచింది చెబుతున్నాను.. "పైట" (పైన వేసుకొనేది) అని అసలు వాడుక (కిన్నెర సాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి)గనుక "పవిట" కూడా సరి కావచ్చును. --కాసుబాబు 11:28, 16 డిసెంబర్ 2007 (UTC)
చీర గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. చీర పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.