చర్చ:చేగొండపల్లి

తాజా వ్యాఖ్య: పేరు గురించి టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari

పేరు గురించి

మార్చు

ఈ గ్రామం పేరు చేగొండపల్లె నుండీ చేగొండపల్లి కి మారుస్తున్నాను. దానికి కారణాలివి:

  • ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, ప్రజాశక్తి వంటి పత్రికల్లో దీన్ని చేగొండపల్లి అని రాసారు.
  • చేగొండపల్లె కు గూగుల్ ఫలితాల్లో వార్తా పత్రికల నుండి ఒక్క ఫలితమూ రాలేదు. వికీ లోను, వికీ మిర్రరు సైట్లలో మాత్రమే ఈ పేరు ఉంది.

__ చదువరి (చర్చరచనలు) 07:47, 11 ఏప్రిల్ 2022 (UTC)Reply

Return to "చేగొండపల్లి" page.