చర్చ:చేతన్ యెడ్వే

తాజా వ్యాఖ్య: తొలగింపు ప్రతిపాదన టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: రవిచంద్ర
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

తొలగింపు ప్రతిపాదన మార్చు

ఈ వ్యాసానికి ప్రాముఖ్యత ఉందా? స్వంత ప్రచారం కోసం రాసుకున్నట్లు ఉంది. మూలాలు కూడా ప్రాముఖ్యమైనవి లేవు. తొలగించాలని ప్రతిపాదిస్తున్నాను. ఎవరికైనా భేదాభిప్రాయాలుంటే చెప్పండి. రవిచంద్ర (చర్చ) 11:31, 9 జూలై 2019 (UTC)Reply

Return to "చేతన్ యెడ్వే" page.