చర్చ:చేతి పంపు
తాజా వ్యాఖ్య: 10 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith
పంపు వ్యాసం మొత్తంగా ఆంగ్లంలో ఉన్నది. ఒక్క పదం కూడా తెలుగులేదు. ఆవ్యాసాన్ని అనువదించి; మీరు చేరుస్తున్న వివిధ రకాల పంపుల్ని (చేతి పంపు, మొ.,) ఆ వ్యాసంలో విలీనం చేస్తే బాగుంటుంది. మంచి వ్యాసం తయారౌతుంది.Rajasekhar1961 (చర్చ) 03:24, 22 నవంబర్ 2013 (UTC)
- విలీనం వలన వ్యాసాలు మెరుగుపడవు, అందువలన పంపు వ్యాసం అనువదించి, పంపు వ్యాసంలో "ఇవి కూడా చూడండి" లో వివిధ రకాల పంపుల్ని చేరిస్తే సరిపోతుంది. YVSREDDY (చర్చ) 03:40, 22 నవంబర్ 2013 (UTC)
- నా చర్చా పేజీ నుంచి రాజశేఖర్ గారి ప్రశ్న నా సమాధానం,
- మరొకసారి ఆంగ్ల వ్యాసంతో లింకులు లేకుండా చేస్తే ఆ వ్యాసాల విస్తరణకు లభించే మంచి వనరును నష్టపోతాము. YVSREDDY (చర్చ) 14:01, 23 నవంబర్ 2013 (UTC)
- చిన్న మనవి దీనితో పాటు సినిమా వ్యాసంలో అన్ని సినిమా వ్యాసాలు విలీనం చేస్తే ఎలా ఉంటుందో కూడా చర్చించండి. YVSREDDY (చర్చ) 07:14, 25 నవంబర్ 2013 (UTC)
- ఈ వ్యాసం విస్తరింపబడినందున విలీనం మూసను తొలగించాను.---- కె.వెంకటరమణ చర్చ 10:51, 7 ఏప్రిల్ 2014 (UTC)