చర్చ:జి.వి. పూర్ణచందు

తాజా వ్యాఖ్య: 1 సంవత్సరం క్రితం. రాసినది: K.Venkataramana
కింది చర్చలో పాల్గొని దీనిపై ఒక నిర్ణయం తీసుకోవడంలో సహకరించండి. చర్చపై నిర్ణయాన్ని ప్రకటించినవారు ఈ మూసను తీసేసి దీని స్థానంలో {{Discussion top}} అనే మూసను, చర్చకు అడుగున {{Discussion bottom}} అనే మూసనూ చేర్చవలసినది.

ఈ వ్యాసానికి విశ్వసనీయమైన మూలాలు లేవు. దీనిలో అధిక భాగం రచయిత వాడుకరి:Gvpurnachand రాసుకున్నదే. దానికి ఆధారాలు చేర్చలేదు. కనుక ఈ వ్యాసంలో మూలాలు లేని అంశాలను తొలగించాలి.➤ కె.వెంకటరమణచర్చ 12:18, 17 జూన్ 2022 (UTC)Reply

Return to "జి.వి. పూర్ణచందు" page.