ప్రకృతే దైవం పచ్చదనమే ప్రాణం భూమిపై జీవ జాతులను సృష్టించి తానే సర్వమై నడిపించి గతించాక తనలో కలుపుకుంటుంది. అందుకే ప్రకృతి ఒకటే ఇలపై దైవం. నేడు మనం పూజిస్తున్న దేవుళ్ళందరికి కూడా ప్రకృతి తన ఒడిలో జన్మనిచ్చి తానై నడిపించి గతించాక తనలో కలుపుకుంది. ఇలలో ప్రకృతి ఒక్కటే దైవం.

"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:జీవం&oldid=2876011" నుండి వెలికితీశారు
Return to "జీవం" page.