చర్చ:జ్యోతి వలబోజు

తాజా వ్యాఖ్య: విషయ ప్రాముఖ్యత టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: రవిచంద్ర

విషయ ప్రాముఖ్యత

మార్చు

ఈ వ్యాసం విషయ ప్రాముఖ్యత మీద చర్చ జరగాలి. జ్యోతి గారు ఒక బ్లాగరుగా ప్రారంభమై ప్రచురణకర్తగా ఎదిగారు. వార్తా పత్రికల్లో కూడా ఆమె గురించి కథనాలు చూశాను. వాటిని ఆధారంగా చేసుకుని వికీ శైలిలో రాస్తే పరవాలేదు అనుకుంటున్నాను. మిగతా సభ్యులు తమ అభిప్రాయాలు తెలపండి. - రవిచంద్ర (చర్చ) 01:03, 8 జూలై 2021 (UTC)Reply

నేను కొత్తగా తెవికి లో రాయడం మొదలుపెట్టాను. ఈ వ్యక్తి గురించి చదివాను. కొంచం రాయాలని పించింది. రాశాను. నా శైలి సరిపోతుందా> ఏమయినా మార్పులు చెయ్యాలా?

Return to "జ్యోతి వలబోజు" page.