చర్చ:డి- రకం బాయిలరు
తాజా వ్యాఖ్య: 6 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith
పాలగిరిగారూ, D-type boiler అనగా డి-రకం బాయిలరు అనే శీర్షిక ఉంటే బాగుంటుందేమో ఆలోచించండి.--కె.వెంకటరమణ⇒చర్చ 16:27, 5 ఫిబ్రవరి 2018 (UTC)
- కె.వెంకటరమణగారు మీ సలహకు ధన్యవాదాలు.మొదట్లో నేను కూడా డీ-రకం బాయిలరు అని శీర్షిక వుంచాను.బాయిలరు ఇంగ్లీసు అక్షరం D ఆకారం/రూపం/ఆకృతిలో ఉండటం వలన డీ రూపం అని వుంచాను. కాని పేరు సరిగా కుదిరినట్లు లేదు.నిజానికి D ఆకృతి బాయిలరు సరైన శీర్షిక.కాని ఇంగ్లీసు తెలు కలిపిన శీర్షిక ఇంతవరకు లేదు.కనుక మీరన్నట్లు డి రకం బాయిలరే బెటరేమో?Palagiri (చర్చ) 07:58, 7 ఫిబ్రవరి 2018 (UTC)
- పాలగిరిగారూ తెలుగు మాధ్యమ పుస్తకాలలో p-type semi conductor మరియు n-type semi conductors లకు "p-రకం అర్థవాహకం" అనీ "n-రకం అర్థవాహకం" అనీ అనువాదం ఉంది. కనుక అలా ఉంటే బాగుండునేమోనని భావించాను.--కె.వెంకటరమణ⇒చర్చ 16:20, 7 ఫిబ్రవరి 2018 (UTC)