చర్చ:డి.ఎం.ఆర్. శేఖర్
తాజా వ్యాఖ్య: ప్రచార వ్యాసం? టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: రవిచంద్ర
ప్రచార వ్యాసం?
మార్చుఈ వ్యాసం పెద్దగా ప్రచారంలో లేని రాజకీయ నాయకుడికి ప్రచారం కల్పించేలా ఉంది. పేర్కొన్న మూలాలు ఈ వ్యాసం యొక్క విషయ ప్రాముఖ్యతను నిర్ధారించలేకున్నాయి. అవి చేర్చని పక్షంలో వ్యాసం తొలగింపుకు గురి కావచ్చు.- రవిచంద్ర (చర్చ) 11:26, 7 డిసెంబరు 2021 (UTC)