చర్చ:తాళ్ళచెరువు

తాజా వ్యాఖ్య: పేరు గురించి టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari

పేరు గురించి మార్చు

గుంటూరు జిల్లా సైటు లోను, మీభూమి లోనూ దీని పేరు తాల్లచెరువు అని ఇచ్చారు. తాల్లచెరువు గూగుల్ ఫలితాల్లో ఈ రెంటితో పాటు ముఖ్యమంత్రి డ్యాష్‌బోర్డు కూడా వచ్చింది. తాళ్ళచెరువు, తాళ్లచెరువు లకు మాత్రం అనేక ఫలితాలొచ్చాయి. తాల్లచెరువు అనేది అసహజంగా ఉంది కాబట్టి, ఇప్పుడున్న పేరునే ఉంచేస్తున్నాను. __చదువరి (చర్చరచనలు) 06:54, 16 ఆగస్టు 2019 (UTC)Reply

Return to "తాళ్ళచెరువు" page.