చర్చ:తుమ్మల రామకృష్ణ

తాజా వ్యాఖ్య: సమీక్ష టాపిక్‌లో 6 నెలల క్రితం. రాసినది: Gundluru venkat
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.


వికీప్రాజెక్టు పుస్తకాలు ఈ వ్యాసం వికీపీడియా పత్రికల ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో పత్రికలకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


సమీక్ష

మార్చు
  • తుమ్మల రామకృష్ణ వృత్తి కథల్ని తీసుకొని రావడంలో తెలుగు సాహిత్యంలో ఒక కొత్త ప్రయోగం చేశారు.
  • తెల్లకాకులు అనే కథ ప్రపంచీకరణ సృష్టించిన విధ్వంసాలను చిత్రించింది.
  • నల్లకోతులు అనే కథ వేగంగా మారిపోతున్న శాస్త్ర సాంకేతికతను,స్వార్థంనీడలో కూలిపోయిన మానవ సంబంధాలను చిత్రకరించింది.
  • ద్రావిడ విశ్వవిద్యాలయం కుప్పం వైస్ ఛాన్సలర్ గా మూడు సంవత్సరాలు వ్యవహరించారు.


ప్లేజరిజం : లేదు (విషయం కొంతమేరకే ఉంది)

సమాచార విస్తరణ: ఇంకా జరగాల్సి ఉంది.

  • వ్యాసం అసంపూర్ణంగా ఉంది.
  • తగినంత సమాచారం లేదు.

--Gundluru venkat (చర్చ) 08:59, 20 ఏప్రిల్ 2024 (UTC)Reply

Return to "తుమ్మల రామకృష్ణ" page.