చర్చ:తెలంగాణ ఎక్స్‌ప్రెస్

తాజా వ్యాఖ్య: 7 సంవత్సరాల క్రితం. రాసినది: Hydkarthik

ఈ రైలుకు తెలంగాణ ఎక్స్ ప్రెస్ అను పేరు నవంబరు 15 మొదలు అమలులోకి రానున్నట్లు ద.మ.రై ఇప్పటికే ప్రకటించింది.

తెలంగాణ రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ పేరు తెలంగాణ ఎక్స్‌ప్రెస్ గా మారిపోయింది.విశాఖ నుండి ఢిల్లీ - ఎ.ప్ ఎక్స్‌ప్రెస్--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 11:25, 26 మే 2016 (UTC)Reply
జరిగినది తెలంగాణ రాష్ట్ర విభజన కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన Hydkarthik (చర్చ) 13:42, 28 జనవరి 2017 (UTC)Reply

ఒక్కసారి మొదటి పేరా చదవండి. రాసిందే మళ్ళీ మళ్ళీ రాశారు. కావున నేను దీనిని సవరింప బూనుకొంటిని.Hydkarthik (చర్చ) 13:44, 28 జనవరి 2017 (UTC)Reply

Return to "తెలంగాణ ఎక్స్‌ప్రెస్" page.