స్వాగతం

మార్చు
Hydkarthik గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!  

Hydkarthik గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     Rajasekhar1961 (చర్చ) 06:33, 18 జనవరి 2014 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
 
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 22


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Rajasekhar1961 (చర్చ) 06:33, 18 జనవరి 2014 (UTC)Reply

దశాబ్ధి ఉత్సవాలకు ఆహ్వానం

మార్చు
 

తెవికీ మిత్రులందరకూ దశాబ్ది ఉత్సవ కమిటీ తరపున ఆహ్వానం

2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. వీరిలో విశేష కృషిచేసిన కొందరిని సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ నెల (ఫిబ్రవరి) 15, 16 తేదీలలో దశాబ్ది సంబరాలుగా జరుపుకోబోతున్నాం.

ఈ కార్యక్రమంలో ఎందరో కొత్త ఔత్సాహికులకు వికీతో అనుబంధాన్ని ఏర్పరచి భావి వికీపీడియా:వికీపీడియనులుగా తీర్చిదిద్దాలని కోరికతో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. వాటిలో మీరూ పాల్గొని కొత్త వారికి విజయవాడలోగల కే.బీ.యన్. కళాశాల వద్దనే ప్రత్యక్ష సహాయం చేస్తూ మార్గనిర్దేశం చేయాలని మా కోరిక, ప్రయాణం, వసతి [[1]] వంటివి ఏర్పాటు చేయబడినవి. కనుక ఇప్పటికీ నమోదు చేసుకొనకపోతే దయచేసి పైన గల సైటునోటీసు[[2]] ద్వారా మీ వివరాలు నమోదుచేసుకొంటే మాకు ఏర్పాట్లకు అంచనా ఏర్పడుతుంది.

ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని వికీ మిత్రులంతా సహకరించి కార్యక్రమం విజయవంతం చేసి భావితరాలకు వికీ మార్గదర్శినిగా ఉండేలా చేయాలని మా కోరిక

......దశాబ్ది కార్యనిర్వాహకవర్గం, సహాయమండలి

ఎక్స్‌ప్రెస్ రైలు

మార్చు

ఎక్స్‌ప్రెస్ రైలు కు వడిబండి అని తెలుగులో ఎక్కడ మీకు లభించింది. అక్కడ ఏదైనా ఆధారము పొందుపరచండి. లేదంటే దయచేసి మార్చకండి. JVRKPRASAD (చర్చ) 13:59, 2 ఫిబ్రవరి 2015 (UTC)Reply

ఊహలు మాత్రము వ్రాయకండి. నేను అడిగిన దానికి మీ సమాధానము రాలేదు. JVRKPRASAD (చర్చ) 03:22, 4 ఫిబ్రవరి 2015 (UTC)Reply
మీ నుండి సమాధానము ఇప్పుడు రాకపోతే కొద్దికాలము మిమ్మల్ని నిరోధించ వలసి రావచ్చును. వెంటనే సమాధానము వ్రాయండి. నా ఫోను నంబరు:9246196226JVRKPRASAD (చర్చ) 04:58, 7 ఫిబ్రవరి 2015 (UTC)Reply
మీపై నిరోధం నేను ఎత్తివేశాను. ప్రసాద్ గారు అడిగిన ప్రశ్నకంటా సమాధానం చెప్పండి సార్ --వైజాసత్య (చర్చ) 05:44, 7 ఫిబ్రవరి 2015 (UTC)Reply

బహూసా ఆయన ఎక్ష్‌ప్రెస్‌కు స్వేచ్చానువాధం చేసినట్టున్నారు. కొత్త వాడుకరులను ముందే భయపెడితే ఎలా ?..--విశ్వనాధ్ (చర్చ) 06:11, 7 ఫిబ్రవరి 2015 (UTC)Reply

-విశ్వనాధ్ గారు, ఎవరినయినా భయపెట్టే రోజులా ఇవి ? ఒక్కో పద్దతి ఒక్కొక్కరికి ఉంటుంది. నేను నిరోధించించి, అనేక మార్పులు ఈ రోజు కూడా స్వేచ్చగానే జరిగాయి. వాటి వల్ల తిరిగి మరల వెనుకకు వ్యాస విషయాలను తెచ్చుకోవాలి. నిన్న మీరు చేసిన పోస్టింగ్, ఆ తదుపరి నా సమాధానము చూశారా ? కేవలం కొన్ని గంటలకే ఇంత చర్చలు అవసరము లేదు. దేనికో, ఎవరికో భయపడి ఈ నాటి తరంలోని వారు వ్యాసాలు వ్రాయడం మానుకునేవారు బహు అరుదు. కేవలం, ఏదో ఇక్కడ చర్చలలో మాట్లాడుకుంటే సరి అయిన జవాబు ఏనాటికి కూడా కాదు. మీరు కూడా ఏ విషయములో నయినా ముందు నన్ను ప్రశ్నించండి, సమాధానము సరి అయినది దొరుకుతుంది. JVRKPRASAD (చర్చ) 06:29, 7 ఫిబ్రవరి 2015 (UTC)Reply

తిరువిడందై

మార్చు

తిరువిడందై వ్యాసం చాలా బాగుంది. మీరు మరిన్ని వ్యాసాలను తెవికీకి అందించాలని కోరుకుంటున్నాను. మీకు ఏదైనా సహాయం కావలసిస్తే అభ్యర్థించండి.-- కె.వెంకటరమణ 14:44, 7 ఫిబ్రవరి 2015 (UTC)Reply

నియోజకవర్గాల పేజీల్లో మార్పులు

మార్చు

కార్తీక్ గారూ, నియోజకవర్గాల పేజీల్లో మార్పులు చేస్తున్నందుకు ధన్యవాదాలు. అయితే అసెంబ్లీని "శసనసభ" అని మార్చారు. అది అచ్చుతప్పు "శాసనసభ" అని ఉండాలి. --వైజాసత్య (చర్చ) 06:23, 17 ఏప్రిల్ 2015 (UTC)Reply

రైల్వే వ్యాసములు

మార్చు

Hydkarthik, మీ మార్పులు చేయటము వెంటనే ఆపండి. JVRKPRASAD (చర్చ) 14:58, 18 ఏప్రిల్ 2015 (UTC)Reply

ఎందుకు ఆపాలి?
సరే |JVRKPRASAD (చర్చ) 15:07, 18 ఏప్రిల్ 2015 (UTC)Reply
అయ్యా కార్తీక్ గారూ,మీరు యిదివరకు మంచి దేవాలయ వ్యాసాలు వ్రాసారు. మరిన్ని మంచి వ్యాసాలు అందించండి. మీకు అనవసరమైన మార్పులు చేయటం ఆపమని చెప్పారు కానీ మీరు సక్రమమైన మార్పులు చేయటం ఆపనవసరం లేదు. బెంగుళూరు దండు రైల్వే స్టేషను పేరు భారతీయ రైల్వేల లో ఎక్కడ ఉంది? అని ఆ చర్చా పేజీలో JVRKPRASAD గారు అడిగినప్పుడు మీరు స్పందించాలి. ఆ రైల్వే స్టేషను ఎక్కడ ఉందో తెలియజేయగలరు. యిదివరకు తెవికీలో బెంగుళూరు నగర రైల్వేస్టేషన్ వ్యాసం ఉంది. -- కె.వెంకటరమణ 16:46, 18 ఏప్రిల్ 2015 (UTC)Reply


ఆ స్టేషను పేరును కన్నడంలో బెంగళూరు దండు అనియు హిందీలో బెంగుళూరు ఛావని అనియు ఆంగ్లమున బెంగళూరు కంటొన్మెంట్ అనియు అందురు. తెలుగు లో కూడ కంటోన్మెంట్ ను దండు అని అందురు. కనుక ఆ పేరు పెట్టాను. దయచేసి గమనించగలరు.

భారతదేశములోని అన్ని భాషల పదాలతో వ్యాసాములు వ్రాయాలనుకుంటే సరి. అసలు బెంగుళూరు దండు అని ఇచ్చిన లింకులో తెలుగులో ఎక్కడ ఉందో తెలియజేస్తే మంచిది. ఏదో వ్రాస్తే ఎలా ? కానీ ఇది తెలుగు వికీ [3]కావున ఆ పదము చెల్లదు. సినిమాలకు కూడా అనేక పేర్లు ఒక దానికే ఉంటాయి. బెంగుళూరు దండు కన్నడ వ్యాసము, బెంగుళూరు ఛావని కాదు బైంగళూర్ కౌంట్ అని హిందీ వ్యాస జాబితాలోకి రాసుకుంటే మంచిదేమో. hydkarthik మరియు అతని యొక్క సలహాదారులు, భారతీయ రైల్వేలు నందు కాక కన్నడ మరియు హిందీ భాషలలో కొత్తగా వర్గాలను తయారు చేస్తూ ఈ విధము అయిన తెలుగు కాని వ్యాసాలు చేర్చుకోండి. ఈ గందరగోళం ఉండదు. 03:45, 19 ఏప్రిల్ 2015 (UTC)


ఇది కన్నడ వ్యాసము అని ఎందుకు అనుకుంటున్నరు? దండు అన్న పదము తెలుగు పదము కాదు అని మీరు నిరూపించగలరా? మీరు చెప్పిన దానిలోనే పూర్తిగా గందరగోళము కలదు. దండు అనునది తెలుగు పదమే. అదియూగాక బెంగుళూరు సిటీ స్టేషనుకు తెవికి లో బెంగుళూరు నగర రైల్వే స్టేషను అని పేరు పెట్టిరి. మరి దానికి ఎవ్వరూ అభ్యంతరము చెప్పలేదుకదా. http://indiarailinfo.com/station/map/bangalore-city-junction-sbc/136 బెంగుళురు నగర రైల్వే స్టేషను భారతీయ రైల్వేలో ఎక్కడ ఉన్నది అని అడగలేదు కదా! మరి దండు స్టేషనుకు మాత్రమె ఈలాగు ఎందుకు చేయుచున్నరు?


నిజమే. నేను మొదట ఇచ్చిన లింకులో తెలుగు లేదు. నేను ఆ లింకును ఇచ్చిన ఉద్దేశ్యము ఆ స్టేషనును మూడు భాషలలో మూడు విధములుగా పేరు వ్రాయుచున్నారు అని తెలియజేయుటకు మాత్రమే.

యశ్వంతపూర్ అనే పేరును యశ్వంతపుర అని వ్రాస్తున్నావు. ఇది తెలుగులో ఎక్కడ చూశావు ? నువ్వు చెప్పే పిచ్చిమాటలు వినేవాళ్ళు వింటారు. వాళ్ళకి చెప్పు. చెత్త వ్రాయకు. శుభ్రం చేసే వాళ్ళు లేరు. నువ్వు కడిగే దాకా నీ మేధస్సు చెత్త అలానే ఉంటుంది. ఉంచుకో.JVRKPRASAD (చర్చ) 05:16, 19 ఏప్రిల్ 2015 (UTC)Reply

దయచేసి పరుష పదజాలమును ప్రయోగించకుడి. మీరు చెప్పినది నిజమే. యశ్వంతపుర అను పేరును తీసివేసి యశ్వంతపుర్ అని వ్రాసెదను. తెలిపినందులకు ధన్యవాదములు. కాని అక్కడ పూర్ కాక పుర్ అని ఉండవలెనని నాకు తోచుచున్నది.పురము నుండి వచ్చినదే పుర్.పూర్ అని ఉండకూడదు అని అనిపించుచున్నది, దయచేసి తెలుపగలరు.

నువ్వు ముందుగా అన్నీ కావాలని కొని తెచ్చుకున్నవి. ఒక్కొక్కటి నీకు ఇప్పుడు అర్థం అవుతోంది. ఇక్కడ ఉన్న కాస్త సమయము ఒక గురువుగా ఇతరులకు విద్యను అందించాలని ప్రతి ఒక్కరి ప్రయత్నము. గురువు స్థానం తప్పుతున్నప్పుడు తప్పదు మరి. నేను నీకు పాఠాలు చెప్పడానికి ఇక్కడ లేను. ఏదైనా కొంతవరకే. వినే వారికి ఎంతయినా చెప్పవచ్చు. వినని వారిని వదలి వేయడమే. నీ భాష ముందు సరిచేసుకుంటే మంచిది. ఆ తదుపరి, మరి పుర్ అని తోస్తోంది అని అంటావు. దీనికి తిరిగి నువ్వు నాతో కొన్ని గంటలు వాదనలు చేస్తావు. నీకు కొంతకాలానికి అర్థం అప్పుడు అవుతుంది. రైల్వేలోని భాష వేరు. పూర్ అనే ఉండాలి కాని పుర్ అని ఉండదు. రైల్వేబోర్డుకు నీ ప్రతిపాదనలు తెలుగు పేర్లు పంపితే వాళ్ళు పరిశీలిస్తారు. అంతవరకు వాళ్ళు పెట్టిన పేర్లే తెలుగు నందు వాడాలి, వ్రాయాలి. పెద్ద మనిషికి చెప్పినట్లు మర్యాదగా చెబితే మాట వినరు, చిన్నపిల్లాడికి చెప్పినట్లు చెబితే ఫీలింగ్స్.........ఎటూకానీ వయసు వారితో సమస్య ఉంటుంది. అందుకని, కొన్నాళ్ళు అనుభవం ఉన్నవాళ్ళ మాటలు ఇంట్లో,ఆఫీసులో, బయట వినే అలవాటు చేసుకుంటే చాలా వరకు సమస్యలు తగ్గుతాయి. అర్థం చేసుకుంటే సరి.JVRKPRASAD (చర్చ) 06:39, 19 ఏప్రిల్ 2015 (UTC)Reply

http://indiarailinfo.com/train/farechart/ticket-fares-vijayawada-bangalore-cantt-passenger-56504-bza-to-bnc/3287/29/996

దండు అర్థం

మార్చు

కన్నడ భాషలో దండు అని కన్నడ దేశమందు (రాష్ట్రము) నందు నివశించు వారి కోసం వ్రాయబడ్డ కన్నడ తెలుగు, అంతేకాని అది తెలుగు భాషలోని పదాలు కావు. దండు అనే తెలుగు పదానికి అర్థం ( అర్థములు) ఏమిటి ? ఇంగువ అంటే ముస్లింలకు బూతు. మరి దండు కేవలం తెలుగు అర్థాలు ఏమిటి ? JVRKPRASAD (చర్చ) 07:09, 19 ఏప్రిల్ 2015 (UTC)Reply

దండు అనగా [సైనికుల] గుంపు అని అర్థము.

అందుకని దండు స్టేషను అని పేరు పెట్టేయచ్చా ? ఇతరులు కూడా సైనిక స్టేషను, సైనిక ఆధీనం స్టేషను, సైనిక ప్రదేశ స్టేషను, అని పేర్లు పెట్టి వ్రాయవచ్చా ?JVRKPRASAD (చర్చ) 07:28, 19 ఏప్రిల్ 2015 (UTC)Reply

కానీ ఆ రైలు మీద తెలుగులో కూడా దండు అని వ్రాశారు కాబట్టి దండు అని మనము కూడా తెవికి లో వ్రాయవచ్చు

కేవలం రైలు మీద బోర్డులు బట్టి వ్యాసాల పేర్లు వ్రాయరు. ఆ బోర్డులు వ్యాసాలకు మూలాధారాలు కావు. ఏ తెలుగు వారు దండు స్టేషను కు టికెట్టు ఇవ్వమని లేదా వెళ్ళుతున్నాను అని మాట్లాడరుJVRKPRASAD (చర్చ) 08:07, 19 ఏప్రిల్ 2015 (UTC)Reply
ఈ వితండ వాదన ఆపండి. --Hydkarthik (చర్చ) 08:25, 19 ఏప్రిల్ 2015 (UTC)Reply
నువ్వు వ్రాయవచ్చు అంటే సరిపోదు. నువ్వు ముందు మూసుకో. పిచ్చిగా వ్రాసి వాదించకు. JVRKPRASAD (చర్చ) 08:37, 19 ఏప్రిల్ 2015 (UTC)Reply
దయచేసి పరుష పదజాలము మానుకోండి. నేను ఎప్పుడూ మీతో ఇలా మాట్లాడలేదు. మీరు పెద్దవారని మీకు గౌరవం ఇస్తూనే ఉన్నాను.

ఇకపోతే, రైలు పైనే అలా వ్రాసినప్పుడు మనము తెవికి పుటకి ఆ పేరు పెడితే ఏంటి తప్పు అన్నది నా ప్రశ్న? ఎందరు ఆ పేరు చెప్పి టిక్కెట్లు కొనుక్కుంటున్నారు అని అడిగితే నా యొద్ద సమాధానం లేదు. అది తప్పు వాదన. అది అనవసరమైనది. దండు అనునది తెలుగు పదమే. కావాలనుకుంటే నిఘంటువులలో చూడండి.--Hydkarthik (చర్చ) 08:46, 19 ఏప్రిల్ 2015 (UTC)Reply

నేను అంతా మంచిగానే వ్రాస్తున్నాను. కొన్ని పదాలు తెలుగు నుండి కర్నాటక కు వెళ్ళి అక్కడ ఉండటము వలన, అమర్యాదగా అనిపిస్తే, దానికి తెలుగు భాష పద ప్రయోగము మాత్రమే. నేను పదాలు వాడిన సందర్భం శుద్ధి తప్పు ఏమో కానీ, బూతు కాదు. అర్థం సవ్యంగా చేసుకుంటే మంచిది. మూసుకో అంటే మానుకో అని వ్రాయవద్దు అని అర్థం. అది బూతు కాదు. నేను ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, చెన్నై తదితర అన్ని ప్రాంతములలో నివశించాను. ఎదుటి వ్యక్తిని బట్టి పదాలు పడతాయి. నాతో ఇంత వాదన చేశాక, ఇంక నాకు గౌరవం, మర్యాద ఏమి ఉంచినట్లు, ఇచ్చినట్లు ? ఇంత వాదన అవసరమా ? ఇది ఎంత దూరము పోతుందో ఆలోచించలేదా ? ఎంత దూరమైనా పోతుంది. కేవలం పెదాల మీద పెద్దరికం ఎందుకు ? ఇంకా మూర్ఖ వాదన అవసరమా ? నీ వ్యాసము నీ దగ్గర భద్రంగా ఉంచుకో స్వామి అని ఎప్పుడో చెప్పాను. నీ కోసం భారతీయ రైల్వేలు (కన్నడం) అని వర్గం తయారు చేస్తాను. అందులో నీ వ్యాసములు నీ అనుంగు వాడుకరులు సలహాలతో చేర్చుకోవచ్చు. రైల్వేలకు, ఇతర కొన్నిసంస్థలకు మనకిష్టమొచ్చిన పేర్లు పెట్టరని నీకు ఎప్పుడో చెప్పాను. నీ తెవికీ మార్పులు గురించి ఎందుకు ఇక్కడ అడుగుతున్నావు. దీన్ని బట్టి నీ సంగతి ముందే తెలుసుకునే, నీ వెనక నడిపిస్తున్నది ఎవరో తెలుసుకులేమనుకోవటం కేవలం అమాయకత్వం. ఇలాంటి రాజకీయాలు చాలానే అనుభవం ఉన్నదిలే. ముందు నీ వ్యాసముల గురించి చర్చించుతున్నావు. ముందు వాటి సంగతి చూడు. నాతో వాదనలు నీకు చాలా ఆనందంగా ఉంది కదా. సరదా తీరిపోతుంది. JVRKPRASAD (చర్చ) 09:00, 19 ఏప్రిల్ 2015 (UTC)Reply
సరదా తీరిపోతుంది అని ఏ ఉద్దేశ్యముతో అంటున్నారు?--Hydkarthik (చర్చ) 09:05, 19 ఏప్రిల్ 2015 (UTC)Reply
నా (అంటే నా సొంతం లేదా నావి లేదా JVRKPRASAD ) ప్రాణాలు ఇలా తీయాలనుకుంటున్నావా అని మంచి ఉద్దేశ్యంతోనే 09:09, 19 ఏప్రిల్ 2015 (UTC)
నా అభిప్రాయము చెబితే అది ప్రాణాలు తీయటం ఎలా ఔతుంది?
నా (అంటే నా సొంతం లేదా నావి లేదా JVRKPRASAD ) ప్రాణాలు ఇలా తీయాలనుకుంటున్నావా అని మంచి ఉద్దేశ్యంతోనే. మరి నా అభిప్రాయాలు చెబితే నీ ప్రాణాలు నేను తీసేరకాన్ని అని ఎలా అనుకున్నావు ? ఇంక ఈ రోజు మీటింగ్ మొదలవుతుంది. అందులోకి వస్తావా ? అక్కడ నీ బాధలు, సమస్యలు చెప్పుకోవచ్చు. నన్ను ఇక్కడి నుంచి పంపించి వేయటానికి నీకు ఇది ఒక మంచి అవకాశం. మరి ఒకసారి ఆలోచిస్తే మంచిది. అయినా ఇప్పటికే పొద్దున్నుంచి మన రాద్ధాంతం వారికి సరిపోతుంది. నీ గోల వల్ల నన్ను కెలకడానికి. మనం చేసే పనులు, మాటలు, ఇలా ఎన్నో వాటి వల్ల మన జీవితం ఎంతకాలము ఉండాలో అంతకాలము ఉంటుంది. ఆ పై వాడు తీసుకుని వెళ్ళాలనుకుంటే ఎప్పుడైనా నా ప్రాణాలు ఏ రకంగా తీసుకెళ్ళానుకుంటాడో అలా తీసుకు వెళ్ళతాడు అని అర్థం. నాకు బాధ కలిగితే పై వాడే (దేవుడు) చూసుకుంటాడు. JVRKPRASAD (చర్చ) 09:25, 19 ఏప్రిల్ 2015 (UTC)09:09, 19 ఏప్రిల్ 2015 (UTC)Reply

విన్నపం

మార్చు
  • Hydkarthik గారూ, మీరు పంపిన లింకు లోని చిత్రంలోని రైలుపైగల వ్రాత ప్రకారం "బెంగళూరు దండు" అని, పేజీ శీర్షికలో "విజయవాడ - బెంగుళూర్ కంటోన్మెంట్. ప్యాసింజర్" అని ఉన్నది. అధికారిక వెబ్సైట్ లోని శీర్షిక ప్రకారం మూలాన్నిచ్చి వ్రాయునపుడు వ్యాస శీర్షిక "బెంగళూరు కంటోన్మెంట్ రైల్వేస్టేషను" అని ఉండాలి. గమనించగలరు. contonment అనే పదానికి తెలుగు లో సైనిక ప్రదేశం అనే అర్థం ఉన్నది. కన్నడ భాషలో దాని అర్థం ದಂಡುನೆಲೆ,ಕಂಟೋನ್ಮೆಂಟು అని ఉన్నది. అందువల్ల కర్ణాటక లోని రైల్వే స్టేషను కనుక వారు చిత్రంలో చూపినట్లు బెంగళూరు దండు అని వ్రాసారు. అందువల్ల మీరు సృష్టించిన "బెంగళూరు దండు రైల్వేస్టేషను" ను "బెంగళూరు కంటోన్మెంటు రైల్వేస్టేషను" గా మార్చవలసి ఉంటుంది.
  • తెలుగు భాషలో contonment అనే పదానికి "దండు" అని అర్థం గల అంతర్జాల నిఘంటు ఆధారాలు ఏమైనా తెలియజేయగలరా?
  • మీరు తెలుగు భాషపై మక్కువతో నామవాచకములైన పదాలను తెలుగు లోనికి మార్చడానికి ప్రయత్నించరాదు.
  • బెంగళూరు సిటీ రైల్వేస్టేషను అని ఉండాలని మీరు భావించినపుటు బెంగుళూరు నగర రైల్వేస్టేషన్ వ్యాస చర్చా పేజీలో మీ అభిప్రాయాన్ని తెలియజేయాలి. మీ కోరిక ప్రకారం బెంగళూరు సిటీ రైల్వేస్టేషన్ వ్యాసాన్ని దారిమార్పు చేసాను.
  • సినిమా పేర్ల విషయంలో ఒక సినిమా "దిల్" అని తెలుగులో వచ్చింది. మనం తెవికీ వ్యాసంగా వ్రాసినపుడు "దిల్" అనే శీర్షికతోనే వ్రాయాలి కానీ. "హృదయం" అని వ్యాసం వ్రాయరాదు.
  • ఆంగ్ల పుస్తకం tell me your dreems అని ఉన్నచో "మీ కలలు చెప్పండి" అని వ్యాసం వ్రాస్తామా! టెల్ మీ యువర్ డ్రీమ్స్ అనే వ్రాస్తాము.
  • దయచేసి అర్థం చేసుకొని అనవసర చర్చల జోలికి పోకండి. మీరు తెవికీలో మంచి వ్యాసాలు వ్రాసే సమర్థులు యిదివరకు తిరువిడందై అనే మంచి వ్యాసాన్ని అందించారు. మీ కృషిని కొనసాగించాలని మా విన్నపం.-- కె.వెంకటరమణ 13:16, 19 ఏప్రిల్ 2015 (UTC)Reply

Proposed deletion of సప్తగిరి వడిబండి

మార్చు
 

The article సప్తగిరి వడిబండి has been proposed for deletion because of the following concern:

శీర్షిక తప్పుగా యున్నది. సరిచేయవలెను.

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. కె.వెంకటరమణ 13:45, 19 ఏప్రిల్ 2015 (UTC) కె.వెంకటరమణ 13:45, 19 ఏప్రిల్ 2015 (UTC)Reply

మూలాల చేర్చుట గూర్చి

మార్చు

కార్తీక్ గారూ, మీరు తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ అనే వ్యాసం వ్రాసినందుకు ధన్యవాదాలు. వ్యాసం చాలా బాగుంది. వ్యాసం ఎంత చక్కగా వ్రాసినా వికీ వ్యాసానికి మూలాలు అవసరం ఎంతో ఉంది. మీరు ఆంగ్ల వ్యాసం యొక్క అనువాదం చేసినట్లున్నారు. మీరు వ్యాసం మొత్త వ్రాసిన తరువాత చివరలో ==మూలాలు== అనే విభాగం చేర్చి అందులో {{మూలాలజాబితా}} అనే మూసను చేర్చి భద్రపరచాలి. మీరు వ్రాసిన వ్యాసములో " తిరువనంతపురం సెంట్రల్ కేరళ రాజధాని తిరువనంతపురము నందలి ప్రధాన రైల్వే స్టేషను. ఇది తిరువనంతపురమునకు నడిబొడ్డైన తంపనూరు ప్రాంతములో కలదు.దీని ఎదురుగా సెంట్రల్ బస్ స్టేషను కలదు." అనే వాక్యం కలదు. ఈ వాక్యం యధార్థమైనదని తెలియజేయడానికి ఆ వాక్యం ప్రక్కన ఆ విషయాన్ని ఋజువుచేసే అంతర్జాల లింకు గానీ, పుస్తక లింకు గానీ చేర్చాలి. ఆంగ్ల వికీలో అదే వాక్యం '''Thiruvananthapuram Central''' is the main [[railway station]] in the city of [[Thiruvananthapuram]] (formerly Trivandrum) in the [[India]]n state of [[Kerala]]. It is the '''largest and busiest''' railway stations in [[Kerala]] in terms of passenger movement and an important rail hub in [[Southern Railway Zone (India)|Southern Railway]].<ref>{{cite news|title=Thiruvananthapuram Central to be made a world-class station|url=http://www.hindu.com/2007/03/07/stories/2007030712450500.htm|accessdate=25 January 2011|newspaper=The Hindu|date=2007-03-07}}</ref> అని చేర్చారు చూడండి. అలానే మీరు కూడా మీరు వ్రాసిన వాక్యం ప్రక్కన <ref>{{cite news|title=Thiruvananthapuram Central to be made a world-class station|url=http://www.hindu.com/2007/03/07/stories/2007030712450500.htm|accessdate=25 January 2011|newspaper=The Hindu|date=2007-03-07}}</ref> అని చేర్చండి. భద్రపరచిన తదుపరి ఈ మూలం మూలాల జాబితాలోనికి పోతుంది. మూలాలు చేర్చండి. వికీపీడియా నాణ్యత పెంచండి. ధన్యవాదములు.-- కె.వెంకటరమణ 13:00, 27 ఏప్రిల్ 2015 (UTC)Reply

రమణగారూ, అటులనే. మూలములను చేర్చెదను. ధన్యవాదములు. తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ ఉన్న ప్రాంతపు పేరు తంపనూరు అని నేను ఆంగ్ల వికి నుండి గ్రహించితిని. ఆ ప్రాంతము ఊరి నడిబొడ్డూ అని మలయాళ వికి నుండి గైకొంటిని. మరి తెవికి కి మలయాళ వికి మూలముగ పెట్టవచ్చునా?

సంతకం చేయండి

మార్చు

చర్చా పేజీలలో మీరు వ్యాఖ్యలు వ్రాసినపుడు దయచేసి నాలుగు టిల్డెలు (~~~~) తో సంతకం చేయండి. అవి ఎవరు వ్రాసారో ఎలా తెలుస్తుంది. దయచేసి గమనించగలరు.-- కె.వెంకటరమణచర్చ 11:48, 8 అక్టోబరు 2015 (UTC)Reply

వాడుక పదాల వినియోగం

మార్చు

Hydkarthik గారూ తెలుగు వికీపీడియా వందశాతం తెలుగు భాషా జన్యమైన పదాలనే వాడాలన్న నియమమేమీ పెట్టుకోలేదు. తెలుగు భాషలో కలిసిపోయి జనసామాన్యం వినియోగంలో చేరిపోయిన ఆంగ్లం, ఉర్దూ, హిందీ తదితర భాషల పదాలు వాడుతూనే ఉన్నాము. రైల్వే వ్యాసాలనే ఉదాహరణగా తీసుకుంటే సంబంధిత ప్రభుత్వశాఖ వాడే తీరును, ప్రజల్లో ఉన్న వాడుక దృష్టిలో పెట్టుకుని పదాలు వాడాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు జంక్షన్ అన్న పదాన్ని కూడలిగా మారుస్తున్నారు. ఐతే విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్లో కూడా జంక్షన్ అనే రాసివుంటుంది, ప్రజలు కూడా జంక్షన్ అనే వాడతారు. కనుక తెలుగు వికీపీడియాలో జంక్షన్ అనే ఉంచాలి. అలాగే ఎక్స్ ప్రెస్ అన్న పదాన్న వేగబండి అని వాడడం కూడా తెవికీ పాలసీల పరంగా సరికాదు. భాషా పరమైన అనేక వాదనలు నాకు తెలుసు. అందులో ప్రతీ వ్యవహారమూ తెలుగు పదాల్లోనే జరగాలని భావించే ప్యూరిస్టులూ ఉన్నారనీ తెలుసు. కానీ ఒక్కో సంస్థకీ, ఒక్కో సముదాయానికి ఒక్కో రకమైన నియమావళి ఉంటుంది. తెలుగు వికీపీడియా శైలి విషయంలో వాడుకలో ఉన్న పదాల బదులు కొత్తవి ప్రవేశ పెట్టరాదన్నది గట్టి నియమం. దీన్ని మీరు పాటించాలని ఈ సందర్భంగా సూచిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 17:40, 29 మే 2016 (UTC)Reply

ఉఴవన్ ఎక్స్‌ప్రెస్ వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన

మార్చు
 

ఉఴవన్ ఎక్స్‌ప్రెస్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

మూలాలు లేవు.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 11:51, 9 సెప్టెంబరు 2017 (UTC) --కె.వెంకటరమణచర్చ 11:51, 9 సెప్టెంబరు 2017 (UTC)Reply

 

చెన్నై ఎగ్మోర్ - కారైక్కూడి పల్లవన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

దీనిని వ్యాసంగా పరిగణించలేము. మొలక, మూలాలు లేవు.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 17:07, 9 సెప్టెంబరు 2017 (UTC) --కె.వెంకటరమణచర్చ 17:07, 9 సెప్టెంబరు 2017 (UTC)Reply

భాషా శైలి

మార్చు

Hydkarthik గారూ, దక్షిణ తీర రైల్వే పేజీలో మీరు చేరుస్తున్న సమాచారంపై ఇక్కడ వాడుకరి:JVRKPRASAD గారు రాసిన వ్యాఖ్య చూడండి. దాని ప్రకారం సవరణ లేమైనా చెయ్యాలేమో చూడండి. అలాగే మీరు ఆ రైల్వే పేజీలో రాసిన భాషా శైలి వికీకి తగదు. దాని గురించి ఈ చర్చా పేజీలో ఈసరికే మిమ్మల్ని అప్రమత్తం చేసారు. అయిన మీదు దాన్ని కొనసాగిస్తున్నారు. దాన్ని ఆపండి. సరళ వ్యావహారికంలో రాయండి. నమస్కారం. __చదువరి (చర్చరచనలు) 03:50, 23 మార్చి 2019 (UTC)Reply

చర్చచదువరి గారూ, సరళ వ్యావహారికం అంటే, ఏయే పదములు వాడవచ్చునో, ఏయే పదములు నిషేధింపబడినవో ఒక పట్టికను తయారుచేసి ఇవ్వవలసినదిగా మనవి. లేనిచో, ఈ విషయమై ఆంధ్ర ప్రదేశ్ లేక తెలంగాణ ప్రభుత్వములు జారీ చేసిన జి.ఓ.ప్రతులను(ప్రభుత్వ ఆదేశ ప్రతులను) జతపరచవలసినది. Hydkarthik (చర్చ)

శైలి మారుస్తూ చేసిన దిద్దుబాట్లు రద్దుచేయకండి

మార్చు

Hydkarthik గారూ! వికీపీడియా:శైలి/భాష అన్నది చదివి చూడండి. వ్యవహారికం అన్నదానికి అక్కడ కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. నేనిచ్చిన లంకెలోని అంశాలు చదివి చూడండి. మీకు అంగీకారం కాకపోతే దాని గురించి అక్కడి చర్చ పేజీలో వికీపీడియా:ఐదు మూలస్తంభాలు చదివి, వాటిలో దేనికి వ్యవహారికంలో రాయడం దెబ్బతీస్తుందో ఒక చర్చ ప్రారంభించవచ్చు. కానీ, ఆ చర్చ జరిగి, మీ సూచనలు సముదాయం ఏకాభిప్రాయానికి వచ్చి ఆమోదించేవరకు మీరు వికీపీడియాలోని భాషా శైలి గురించిన మార్గదర్శకాలకు అనుగుణంగానే రాయాలి. ఉద్దేశపూర్వకంగా విధానాలు, మార్గదర్శకాలను దెబ్బతీస్తూ రాయడం తగదు. మీరు చేసిన మార్పుచేర్పులను నేను మారుస్తూ వ్యవహారికంలోకి దక్షిణ తీర రైల్వే వ్యాసంలో తీసుకువస్తే దాన్ని చర్చ లేకుండా రద్దుచేశారు. నేను తిప్పికొట్టాను. ఇక మీరు మరోసారి చర్చ లేకుండా రద్దుచేస్తే మీపై చర్యలు తీసుకోవచ్చు. ఇది మీకు మొదటి హెచ్చరిక. ఇక మరో విషయం వికీపీడియాలో ఏ భాష ఉండాలన్న పరిధిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తాయవు. ఒకవేళ ఏవైనా సంస్థలో, శాఖలో అలా పనిచేసినా (ఊహించుకుందాం, సరదాకి) తెలుగు వికీపీడియా సముదాయం పైన చెప్పిన ఐదు మూలస్తంభాల ఆధారంగా ఆ సూచనలు పరిశీలించి తీసుకుంటే తీసుకుంటుంది లేదూ తిరస్కరిస్తుంది. ఉంటానండీ. --పవన్ సంతోష్ (చర్చ) 07:15, 23 మార్చి 2019 (UTC)Reply

పవన్ సంతోష్ మీరు చెప్పనది నాకు అర్థము కాలేదు. నేను అడిగినదల్లా ఏయే పదములు వ్యావహారిక పదములు ఏయే పదములు గ్రాంథిక పదములు? దీనికి ప్రామాణికత ఉన్నదా? ఉంటే చెప్పగలరు. ప్రామాణికతకు సంబంధించే నేను జి.ఓ ప్రస్తావన చేశాను.మరొక్క విషయము. నాపై చర్యలు తీసుకొనుటకు మీకేమి అధికారముగలదో తెలుపగలరు. కొన్ని పదుల సంఖ్యలో తెవికి వ్యాసములు ఆంగ్ల వికి నుండి కాపీ-పేస్టు చేసి అనాథలవలె వదలిబేయబడినవి. మీ అధికారమునుపయోగించి అట్టి వాటిపై ఏవేని చర్యలు చేపట్టిరా? Hydkarthik (చర్చ) 07:25, 23 మార్చి 2019 (UTC)Reply
నేను పైన భాషా శైలి గురించి ఇచ్చిన లింకు చదివారా? --పవన్ సంతోష్ (చర్చ) 07:29, 23 మార్చి 2019 (UTC)Reply
చదివాను. కానీ నేను వ్రాసినదేదియు తద్విరుద్ధము గాదు, Hydkarthik (చర్చ) 07:39, 23 మార్చి 2019 (UTC)Reply

రైల్వే వ్యాసములు

మార్చు

Hydkarthik గారు, నమస్కారము. మీరు రైల్వే వ్యాసములలో చాలా బాగా ఎంతో శ్రమతో, శ్రద్ధతో పని చేయాలని నిర్ణయముతో మీ వంతుగా తెవికీకి సేవలు అందిస్తున్నందుకు ముందుగా మీకు అభినందన ధన్యవాదములు. దయచేసి మీ మంచి మనసుతో మీ వంతు సేవ తెవికీ అందించగలరు. ఎప్పుడైనా, ఏవిధంగానైనా ఏ సందర్భంలోనైనా నేను ఏమైనా తెలిసినా తెలియకపోయినా మీ మనసుకు కష్టం కలిగించినట్లైతే దయచేసి మన్నించండి, ముందు రోజులలో మీతో మీ మనసు కష్టపెట్టే ఎటువంటి వాదనలు, చర్చలు చేయను, గ్రహించమని మీకు తెలియజేస్తున్నాను.JVRKPRASAD (చర్చ) 01:37, 27 మార్చి 2019 (UTC)Reply

JVRKPRASADగారూ, మిక్కిలి ధన్యవాదములు. నేనును మీ మనసుకు కష్టము కలిగించినయెడల మన్నింపుడి.నాకును కేవలము తెలుగుపైగ అపార మమకారము వలన ఆటుల వాదించితిని.Hydkarthik (చర్చ) 16:02, 27 మార్చి 2019 (UTC)Reply

We sent you an e-mail

మార్చు

Hello Hydkarthik,

Really sorry for the inconvenience. This is a gentle note to request that you check your email. We sent you a message titled "The Community Insights survey is coming!". If you have questions, email surveys@wikimedia.org.

You can see my explanation here.

MediaWiki message delivery (చర్చ) 18:54, 25 సెప్టెంబరు 2020 (UTC)Reply

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

మార్చు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)Reply

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

[Wikimedia Foundation elections 2021] Candidates meet with South Asia + ESEAP communities

మార్చు

Hello,

As you may already know, the 2021 Wikimedia Foundation Board of Trustees elections are from 4 August 2021 to 17 August 2021. Members of the Wikimedia community have the opportunity to elect four candidates to a three-year term. After a three-week-long Call for Candidates, there are 20 candidates for the 2021 election.

An event for community members to know and interact with the candidates is being organized. During the event, the candidates will briefly introduce themselves and then answer questions from community members. The event details are as follows:

  • Bangladesh: 4:30 pm to 7:00 pm
  • India & Sri Lanka: 4:00 pm to 6:30 pm
  • Nepal: 4:15 pm to 6:45 pm
  • Pakistan & Maldives: 3:30 pm to 6:00 pm
  • Live interpretation is being provided in Hindi.
  • Please register using this form

For more details, please visit the event page at Wikimedia Foundation elections/2021/Meetings/South Asia + ESEAP.

Hope that you are able to join us, KCVelaga (WMF), 06:35, 23 జూలై 2021 (UTC)Reply

2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు ఎన్నికలలో ఓటు వేయండి

మార్చు

నమస్తే Hydkarthik,

2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు అఫ్ ట్రస్టీస్ ఎన్నికలలు మొదలయ్యాయి. ఈ ఎన్నిక 18 ఆగష్టు 2021 న మొదలైంది, 31 ఆగష్టు 2021 న ముగుస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ తెలుగు వికీపీడియా వంటి ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీల గురించి ఈ లింకులో తెలుసుకోండి.

ఈ సంవత్సరం నాలుగు బోర్డు సీట్లకు ఎన్నిక జరుగుతుంది. వీటి కోసం 19 మంది అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థుల గురించి మరింత సమాచారం ఈ పేజీలో తెలుసుకోండి.

70,000 ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియ 31 ఆగష్టు 23:59 UTC వరకు నడుస్తుంది.

మీరు ఇప్పటికే ఓటు వేసినట్టు అయితే, దయచేసి ఈ ఇమెయిల్‌ను విస్మరించండి. ఓటర్లు ఒక్కసారి మాత్రమే ఓటు వేయవచ్చు.

ఈ ఎన్నికలు గురించి మరింత సమాచారం తెలుసుకోండి. MediaWiki message delivery (చర్చ) 05:01, 29 ఆగస్టు 2021 (UTC)Reply

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం

మార్చు

నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. డిసెంబరు 21, 2023 దాకా ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:26, 15 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)Reply