చర్చ:తెలంగాణ రాజ్‌భవన్ (హైదరాబాదు)

తాజా వ్యాఖ్య: శీర్షిక మార్పు టాపిక్‌లో 4 నెలల క్రితం. రాసినది: యర్రా రామారావు

శీర్షిక మార్పు

మార్చు

@Pranayraj1985 గారూ ఈ శీర్షిక తెలంగాణ రాజ్‌భవన్ (హైదరాబాదు) అని ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. రాజ్‌భవన్‌ (విజయవాడ) అని ఉంటే దానిని కూడా ఆంధ్రప్రదేశ్ రాజ్‌భవన్‌ (విజయవాడ) అని తరలింపు చేసాను.ఇకముందు మిగిలిన రాష్ట్రాలకు కూడా ఇదే పద్దతిలో అన్నీ ఏకరూపత ఉండేలాగున సృష్టింద్దాం.మీకు అవకాశముంటే ఈ లింకులోని మిగతా రాష్ట్రాలకు పేజీలు సృష్టించగలరు. యర్రా రామారావు (చర్చ) 03:31, 11 ఆగస్టు 2024 (UTC)Reply

అలాగేనండీ @యర్రా రామారావు గారు. శీర్షిక తెలంగాణ రాజ్‌భవన్‌ (హైదరాబాదు)గా మార్చడానికి నేను సమ్మతిస్తున్నాను. అలాగే పాత శీర్షికను దారిమార్పుగా ఉంచగలరు. మిగిలిన రాష్ట్రాల పేజీలను కూడా సృష్టించడానికి ప్రయత్నిస్తాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:45, 11 ఆగస్టు 2024 (UTC)Reply
@Pranayraj1985 గారూ మీ స్పందనకు ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 06:59, 11 ఆగస్టు 2024 (UTC)Reply
పాత శీర్షికతో దారిమార్పుగా తరలించాను యర్రా రామారావు (చర్చ) 07:02, 11 ఆగస్టు 2024 (UTC)Reply
Return to "తెలంగాణ రాజ్‌భవన్ (హైదరాబాదు)" page.