చర్చ:తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)

తాజా వ్యాఖ్య: వ్యాసం అనువాదం గురించి టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: ప్రభాకర్ గౌడ్ నోముల


వ్యాసం అనువాదం గురించి మార్చు

వెంకటరమణ గారూ ఈ వ్యాసంలో నియోజక వర్గాల పేర్లు. ఎన్నికలలో గెలుపొందిన, ఓడిన ఆభ్యర్థుల పేర్లు అన్నీ పూర్తిగా ఆంగ్లంలోనే ఉన్నాయి.దాదాపుగా వ్యాసం అంతా ఆంగ్లంలోనే ఉంది.అనువదించగలరు.--యర్రా రామారావు (చర్చ) 15:53, 3 జనవరి 2021 (UTC)Reply
వెంకటరమణ గారూ, మా గురువుగారు అనుమతించిన నేను తెలుగులోకి అనువదించగలను. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 17:11, 3 జనవరి 2021 (UTC)Reply
నోముల ప్రభాకర్ గౌడ్ గారూ, వీలు చేసుకొని అనువదించండి.06:34, 4 జనవరి 2021 (UTC)Reply
వెంకటరమణ గురువుగారు, ఆంగ్లము నుండి తెలుగు లోనికి పూర్తిగా అనువాదం చేశాను. ఓకే మార్పుతో. ధన్యవాదాలు సార్. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 09:58, 4 జనవరి 2021 (UTC)Reply
Return to "తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)" page.