చర్చ:తెలుగు/చేయవలసిన పనులు

  • ఈ వ్యాసంలో బయటి లింకులు చాలా ఉన్నాయి. ఒక్కొక్క బయటి లింకుకూ వికీపీడియాలోనే ఒక వ్యాసాన్ని సృస్టించి, బయటి లింకులను తగ్గించాలి.
  • వ్యాసంలో ఉన్న వ్యక్తిగత అభిప్రాయాలను తొలగించేసి కొంత శుద్దిచేయాలి.
  • ఈ పేజీ ఒక సమాచార సంగ్రహంగా తయారయ్యిందే కానీ వ్యాసంలా లేదు.
  • తెలుగు భాషా పరిణామము మరియు చరిత్రలో గ్రాంథిక మరియు వ్యవహారిక ఉద్యమాల గురించి క్లుప్తంగా వ్రాయాలి.
  • తెలుగు భాష మన దేశం అత్యధికంగా మాట్లాడే భాషలలో మూడవ స్థానం లో వున్నది *రెండవ స్థానం లో కాదు *

రెండవ స్థానం లో బంగ్లా భాష వున్నది

తెలుగు/చేయవలసిన పనులు గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి
Return to "తెలుగు/చేయవలసిన పనులు" page.