చర్చ:తెలుగు లిపి

తాజా వ్యాఖ్య: Omission of two soft consonants in the Classification Table. టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: 107.217.164.208

Deletions

మార్చు

deleted someone's favorite encoding scheme. Had nothing to do with the origins of Telugu Script. - 68.211.189.158 21:59, 26 జూలై 2005

I have deleted the obvious advertisement portion of the article. But I dont have expertise on this subject to decide whether the rest of the article remaining has any useful information. Can some one verify this? Once again please be reminded that this is not a forum to advertise. Thanks ---వైఙాసత్య 03:23, 27 జూలై 2005 (UTC)Reply

Please read "Dravidian Languages (2003)" by Bhadriraju Krishnamurti for a comprehensive coverage on the history of Telugu language as well as the script.

The website:

http://www.engr.mun.ca/~adluri/telugu/language/script/index.html

has very accurate and useful information too.

Permission of Dr. Seshu M.R.Adluri

మార్చు

Requested Dr. Seshu Madhavarao Adluri for permission to use poems from his site and he generaously agreed. I am taking further liberty to take material and images from his elaborate essay. I think it does not violate copy rights & it is fairuse because the images are of age old inscriptions and quoted in many places.

His mail ... Wednesday, September 6, 2006 PM quoted below: namaskAraM, I was away for a few weeks. I am not sure if I replied to your e-mail earlier. If I did not, please feel free to use the material as you see fit. - Seshu M.R. Adluri

Faculty of Engineering and Applied Science Memorial University, St. John's, NL Canada A1B 3X5 Tel. (709) 737-3800, Fax. (709) 737-4042


కాసుబాబు 10:42, 28 నవంబర్ 2006 (UTC)

అభ్యర్ధన

మార్చు

Dear Kaasubaabu and Adluri garu, Sometime back I waged a running battle with a bunch of Kannada fanatics in Wikipedia (English) to protect the articles on en:Telugu language, en:Telugu script etc. These persons considered Dr Adluri as unreliable source, branded him an ameteur computer science student and forced me to remove his inputs (Telugu script evolution charts) and his citation. Please see talk pages of these articles. You would get an idea of my struggle. If Dr Adluri can reintroduce the charts with supporting arguments it would be great. In fact I sent a few mails to him (Dr Adluri) earlier which he did not reply to. Kumarrao 05:02, 4 మార్చి 2008 (UTC)Reply

కుమారరావు గారూ! ఇప్పుడే మీరు ఆంగ్ల వికీలో సాగించిన సుదీర్ఘ వాగ్యుద్ధం అంతా చదివాను. మీ పట్టుదలకు, శ్రమకు నా ప్రశంసలు. అడ్లూరి శేషు మాధవరావు గారు తీరిక లేకుండా ఉండవచ్చును. ఆయనను ఈ వివాదంలోకి ఆహ్వానించడం ఉచితం కాకపోవచ్చును. ఈ వ్యాసం సంగతి గుర్తుంచుకొంటాను. నిర్ధారించుకొన దగిన ఆధారాలు దొరికినప్పుడు మీకు తెలియ జేస్తాను. --కాసుబాబు 06:39, 4 మార్చి 2008 (UTC)Reply
తమిళ వికిలో కూడా వీల్ల గురించి మాట్లాడేవారు, ప్రత్యీకంగా ఆంగ్ల వికి సభ్యుడు సర్వజ్ఞ. వీరు తమిళం సంబందించిన వ్యాసాలు కూడా పాడు చేస్తున్నారు అని చెప్పేవారు. ఇప్పుడు తెలుగు సంబంచిన వ్యాసాలను నాశనం చేస్తున్నారో ఎమో :(( 121.247.218.139 16:58, 24 మే 2008 (UTC)Reply
నేను ఆ చర్చను క్షుణ్ణంగా చదివాను. వారిది పూర్తిగా దురభిమానం అనడానికి సందేహం లేదు. అయినా అటువంటివారితో వాదించడం అనవుసరం. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:52, 24 మే 2008 (UTC)Reply

సహాయం

మార్చు

అందరికి నమస్కారము,

నీను ప్రస్తతం తెలుగు లిపి గురించిన వ్యాసాన్ని అరవ వికిపీడియాలు రాస్తును. అందుకు కొన్ని వివరారు నాకు కావాలి.

తెలుగు లో ముందు న పొల్లు లాంటి అక్షరాలు, చ ఛ మధ్యలో ఉన్న ఇంకో చ, ఇదీ విధమైన జ మొదలైన అక్షరాలు సామాన్య వాడకంలో నుంచి ఎప్పుడు, ఎలా, ఎందుకు దూరమయ్యాయ్ ? ప్రస్తుతమ్ ఎవరైనా ఈ అక్షరాలను ప్రయూగిస్తారా ? ఈ అక్షరాలు గురించి ఇంక వేరీవైన వివరాలు ఇస్తీ బాగుంటుంది ? ఈ అక్షరాలకు Free Image ఏమైనా ఉంటీ వ్యాసములో చెర్చొచ్చు.

ta:தெலுங்கு எழுத்துமுறை - అరవ వికిపీడియావ్యాసం

ఎవరైన షహాయం చీస్తీ బాగుంటుంది. దన్యవాదాలు వినోద్ 15:48, 24 మే 2008 (UTC)Reply

nEnu vinna daanni baTTi ivi braun gaaru pravESa peTTaaru. palukaDaMlO tEDaa aMtaku muMdE uMDEdi kaanI kotta vaariki okaTE ca vraasi reMDu rakaalugaa palakamaMTE kashTamavutuMdani ilaa reMDava cha peTTaarani vinnaanu. Chavakiran 16:18, 24 మే 2008 (UTC)Reply
చావికిరన్(మీ పేరు కూడా రెండో చ కాదా :) ) వివరాలు చెప్పినందుకు దన్యవాదాలు. ఈ అక్షరం ఎందుకు ప్రస్తుతం వాడకంలో లేదు ? వ్యాసంలో 20 శతాబ్ద ప్రారంభం అని రాయనా  ? నకర పొల్లు ఇప్పుడు వడకంలో ఉందా ? వీడు ఎక్కువ ప్రశ్నాలు అడుతున్నాడని కొపం వద్దు :) దాన్ని గురించి కూడా ఏమైనా వివరాలు ఇస్తే వ్యాసంలో చేర్చేస్తా 121.247.218.78 16:51, 24 మే 2008 (UTC)Reply
వినోద్! మీ ప్రయత్నానికి అభినందనలు. నేను ఖచ్చితంగా ఈ విషయం చెప్పలేను కాని నాకు తెలిసింది వ్రాస్తున్నాను. ప్రస్తుతం ఈ రెండవ 'చ', రెండవ 'జ'లు వాడుకలో తగ్గిపోయాయి కాని అధికారికంగా తీసివేయలేదు. నేను వాడే పోతన కీబోర్డు మ్యాపింగ్‌లో ఈ అక్షరాలు ఉన్నాయి (right ALT + c)& (right ALT + j)- అవి ఇలా కనిపిస్తాయి. " ౘ " & " ౙ " (కొన్ని కంప్యూటర్లలో కనిపించవు). ప్రభుత్వ తెలుగు పాఠ్య పుస్తకాలలో కూడా వీటిని తొలగిస్తున్నారు ఎందుకంటే భాషను తేలిక చేసే ఉద్దేశ్యంతో (రెండక్షరాలు తగ్గితే లాభం ఏంటో నాకు అర్ధం కాలేదు). ఇక నకారం పొల్లు వా చిన్నప్పటినుండి (నా వయసు 48 యేళ్ళు) నుండి వాడుకలో లేదు. ్ బదులు అంతకు ముందు అక్షరంతో నకారం పొల్లు కలిపేసి "న్" అని వ్రాసే పద్ధతి వల్ల కావచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:36, 24 మే 2008 (UTC)Reply
చావికిరన్ గారు, వైజా సత్యగారు వివరాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. వ్యాసంలో వివరాలను చేర్చేసాను. వినోద్ 13:06, 25 మే 2008 (UTC)Reply

Omission of two soft consonants in the Classification Table.

మార్చు

Typically for the Telugu Language, there are two " soft " consonants, namely " cha " (ISO Notation '.c'), as in the words " CHAVI " (meaning Flavor or Taste) and " CHADUVU " (meaning Read or Study) and " ja " (ISO Notation '.ja'), as in the words " JAABILI " or " JAABILLI " (meaning the Moon) and " JAALI " (meaning Compassion or Kindness). Although these two have been cited already in the earlier text listing the consonants, the same have been omitted in the later Classification Table, perhaps inadvertently. The two are to be classified under 'DANTA-TAALAVYA' ('DENTO-PALATAL') Category. Several Telugu speaking people too are quite ignorant of these two middle consonants in the series and pronounce with the usual first 'hard' letters as ' ca ' and ' ja ' and they sound quite awkward.--107.217.164.208 23:53, 6 జనవరి 2020 (UTC)Reply

Return to "తెలుగు లిపి" page.