చర్చ:తెలుగు వర్ణమాలలో అచ్చుల జాబితా

తాజా వ్యాఖ్య: అచ్చుల మొలకల సమాచారం విలీనం టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s

అచ్చుల మొలకల సమాచారం విలీనం మార్చు

సంవత్సరాలుగా (దాదాపు దశాబ్ది పైగా) తెలుగు వికీపీడియాలో ఒక్కో అక్షరానికి కొద్దిపాటి సమాచారంతో మూలాలు లేకుండా వ్యాసాలు ఉన్నాయి. మొలకలుగానే ఏ సమాచారం లేకుండా పడి ఉన్న వ్యాసాల్లోని సమాచారం మొత్తం ఈ జాబితా పేజీలోకి ఒక పట్టిక రూపంలో చేర్చేయవచ్చు, అలానే చేర్చాను. --పవన్ సంతోష్ (చర్చ) 13:47, 12 ఆగస్టు 2020 (UTC)Reply

Return to "తెలుగు వర్ణమాలలో అచ్చుల జాబితా" page.