చర్చ:తేజా టీ వీ
తాజా వ్యాఖ్య: 15 సంవత్సరాల క్రితం. రాసినది: రవిచంద్ర
బొమ్మ ఉందని నేను సృష్టించిన వ్యాసాల్లో ఇది ఒకటి. ఎప్పటికైనా మనకు ఈ వ్యాసం కావాల్సిందే. కనుక తొలగించకూడదు అని నా మతము. ఇప్పడు ఉన్న వాళ్లము ఎలాగూ ఇంతకంటే కృషి చెయ్యలేక పోతున్నాము కాబట్టి మరింత ఎక్కువ మందిని వికీలోకి ఆకర్షిచాలి Chavakiran 17:29, 19 జూన్ 2009 (UTC)
- ఈ వ్యాసం ఉండదగినదే. తెవికీలో పేరుకు ఎక్కువ మంది సభ్యులే( 1,32,973) ఉన్నారు. కానీ వారిలో క్రియాశీలకంగా పనిచేసేది కొందరే. కానీ మొలకల శాతం ఎక్కువవడంతో తెవికీ నాణ్యతను అభివృద్ధి చేయడానికి చాలా చర్చలు జరిగాయి. ఒక సారి రచ్చబండను సందర్శించండి. ఇలా మూస ను ఉంచడం వలన ఎవరైనా సభ్యులు చూసి దానిని విస్తరిస్తారని భావించాం. -- రవిచంద్ర(చర్చ) 17:37, 19 జూన్ 2009 (UTC)
- ముందు మనం విలీనం గురించి చూద్దాం, తరువాత మెల్లమెల్లగా విస్తరిద్దాం. తేజ టీవీ, తేజా టీ వీ అనే పేర్లతో రెండు వ్యాసాలున్నాయి. అహ్మద్ నిసార్ 18:09, 19 జూన్ 2009 (UTC)
- రెండింటిలోనూ ఒకే వాక్యం ఉన్నది. తేజ టీ వీ ని తేజ టీవీ లో విలీనం చేయవచ్చు. -- రవిచంద్ర(చర్చ) 18:16, 19 జూన్ 2009 (UTC)