చర్చ:తేనె (అయోమయ నివృత్తి)
తాజా వ్యాఖ్య: 11 సంవత్సరాల క్రితం. రాసినది: Veeven
ఈ అయోమయ నివృత్తి పేజీ అవసరం లేదనుకుంటాను. తేనె అన్న విషయానికీ తేనెటీగ వంటి వాటితో ఎవరూ అయోమయం చెందరు కదా. తేనే అన్న పదం వేరే విషయాలను సూచించదు కదా. — వీవెన్ (చర్చ) 14:28, 26 ఏప్రిల్ 2013 (UTC)