చర్చ:తైమురిడ్
వాడుకరి:Juice Bucket Jr, I don't know if you understand Telugu. You have created an article in English. This will be soon be removed if you don't replace the content with Telugu. If you are planning to use Content translation tool, be cautious that the tool is poor in translating English to Telugu. Right only very few people, who is well versed with English-Telugu translation are using it. If you don't have such knowledge please refrain from creating such articles. - రవిచంద్ర (చర్చ) 11:01, 25 ఆగస్టు 2020 (UTC)
రవిచంద్ర గారు నేను ఎటువంటి అప్లకేషన్లు ఉపయోగించడం లేదు. స్వంతంగా తర్జుమా చేస్తున్నాను. అందుకనే కొత్త పేజీని తయారు చేశాను. ఒక వేళ అది నియమాలకు విరుద్ధంగా ఉంటే, దయచేసి తొలగించండి. నేను మొత్తం పేజి తెలుగులోకి అనువదించిన తరువాత మరలా పేజి తయారు చేస్తాను. తొలగింపునకు కారణం తెలియజేసినందుకు ధన్యవాదాలు.