చర్చ:తొక్కుడుబిళ్ళ
తాజా వ్యాఖ్య: స్థానిక దృష్టి టాపిక్‌లో 11 సంవత్సరాల క్రితం. రాసినది: వైజాసత్య
స్థానిక దృష్టి
మార్చుఇది తెలుగు ఆటనూ కాదూ, అంతరించిపోనూ పోవట్లేదు. అమెరికాలోని మా అమ్మాయి స్కూల్లో ఇప్పటికీ ఈ ఆట ఆడుతారంటే దీని విస్తృతి అర్ధంచేసుకోవచ్చు. --వైజాసత్య (చర్చ) 19:06, 13 జూలై 2013 (UTC)