చర్చ:త్రైలింగ స్వామి
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
త్రైలింగస్వామి వ్యాసాన్ని దీనికి దారిమార్పు చేయడం
మార్చుత్రైలింగస్వామి వ్యాసం ఎప్పటి నుంచో మూలాలు లేకుండా, వికీకరణ కాకుండా ఉంది. ఆంగ్లం నుంచి అనువదించిన వ్యాసాన్ని దానిపై ప్రచురించబోయి ఇలా చిన్న పేరుమార్పుతో వేరే వ్యాసం చేశాను. కనుక ఆ వ్యాసాన్ని ఖాళీచేసి, దీనికి దారిమార్పు వ్యాసంగా చేయమని సూచన. ఏ మూలమూ లేని ఆ సమాచారం, ఇప్పటికే చక్కని రూపంలో ఉన్న దీనిలో చేర్చడం అవసరం లేదనుకుంటాను. --పవన్ సంతోష్ (చర్చ) 16:25, 24 ఆగష్టు 2016 (UTC)
- ఈ వ్యాసాన్ని యిదివరకు ఉన్న త్రైలింగస్వామిలో వ్యాసంలో విలీనం చేయాలి. వ్యాసాన్ని తగురీతిగా వికీకరించాలి.-- కె.వెంకటరమణ⇒చర్చ 16:39, 24 ఆగష్టు 2016 (UTC)
- అలాగే చేయండి. --పవన్ సంతోష్ (చర్చ) 04:17, 25 ఆగష్టు 2016 (UTC)