చర్చ:దండకారణ్య ప్రశంస.
తాజా వ్యాఖ్య: 9 సంవత్సరాల క్రితం. రాసినది: Palagiri
ఈ వ్యాసము "ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము (1910) రచించినవారు చిలుకూరి వీరభద్రరావు రెండవ ప్రకరణము" వికీ సోర్సు నుండి యథాతథంగా కాపీ చేయబడినది. ఇందలి వాక్యాలను అందరికీ అర్థం అయ్యేటట్లు మార్చవనెనని నా అభిప్రాయం.-- కె.వెంకటరమణ⇒✉ 16:47, 23 మార్చి 2015 (UTC)
- మీఅభిప్రాయం సరియైనది అనిపిస్తున్నది.నేరుగా కాకుండ వికీకి అనుగుణ్యంగా మార్చివ్రాయడం ఉచితం.Palagiri (చర్చ) 02:35, 24 మార్చి 2015 (UTC)