చర్చ:దర్శనము
అవును. ఈ వ్యాసం కేవలము నిర్వచనము లేదా అర్ధానికి పరిమితమైనందున. విక్షనరీకి తరలించాలని సమర్దిస్తున్నాము. దర్శనం, దర్శనాలు, షడ్దర్శనాలు మొదలగునవాటి కోసం వెతకబోయే readersకు ఈ దర్శనం ఆర్టికల్ లేదా పేజీ ఆశించిన ప్రయోజనం కలిగించదు. ఇది డిక్షనరీ అర్థమే సూచించడంతో చక్కగా విక్షనరీకి తరలించవచ్చు.
దర్శనము గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. దర్శనము పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.