ఈ రోజు సోమవారం, మే 10, 2021  India

Vmakumar
Vmakumar
User.svg
ఛాయాచిత్రపటం.
జననం
Vmakumar
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుఇతర పేర్లు
పౌరసత్వంఇండియన్
విద్యబి.టెక్
వృత్తిడిప్యూటీ అసిస్టెంట్ కమీషనర్ అఫ్ స్టేట్ టాక్సెస్
ఉద్యోగంగవర్నమెంట్ అఫ్ ఆంధ్రప్రదేశ్
Organizationకమర్షియల్ టాక్సెస్ డిపార్టుమెంటు
తల్లిదండ్రులుతల్లి దండ్రుల పేర్లు
పురస్కారాలుసాధించిన పురస్కారాలు

పూర్తి పేరు : వుక్కుం మహెష్ కుమార్
విద్యార్హత  : B.Tech, మెకానికల్ ఇంజనీరింగ్ (రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ, వరంగల్)
వృత్తి  : డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ [రాష్ట్ర పన్నులు], అల్కాట్ గార్డెన్స్, రాజమండ్రి

ప్రవృత్తి  : వ్యాసాలు రాయడం
నివాసం  : రాజమండ్రి (తూ. గో. జిల్లా), ఆంధ్రప్రదేశ్

పుట్టిన ప్రదేశం: ఏలూరు (పశ్చిమ గోదావరి జిల్లా) 15-03-1969

Noia 64 apps karm.png ఈ సభ్యుడు వికీపీడియాలో గత
6 సంవత్సరాల,  1 నెల, 11 రోజులుగా సభ్యుడు.Vmakumar (చర్చ) 12:43, 19 జూలై 2015 (UTC)ఈ నాటి చిట్కా...
Wiki-help.png
విభాగం లింకు

ఏదైనా వ్యాసం కొరకు లింకు ఇవ్వాలంటే ఆ వ్యాసం పేరు చదరపు బ్రాకెట్లలో ఇవ్వడం చాలా మందికి తెలుసు. ఉదాహరణకు [[గుడిపాటి వెంకట చలం]] అని వ్రాస్తే గుడిపాటి వెంకట చలం అని ఆ వ్యాసానికి లింకు వస్తుంది.

అదే వ్యాసంలో "చలం వాఖ్యలు, అభిప్రాయాలు" అనే విభాగానికి లింకు ఇవ్వాలనుకోండి. అప్పుడు వ్యాసం పేరు తరువాత # అనే గుర్తు ఉంచి విభాగం పేరు వ్రాయాలి. [[గుడిపాటి వెంకట చలం#చలం వాఖ్యలు, అభిప్రాయాలు]] అని వ్రాస్తే గుడిపాటి వెంకట చలం#చలం వాఖ్యలు, అభిప్రాయాలు అన్న లింకు సరాసరి ఆ వ్యాసం విభాగానికి (Section head within the artcile) దారి తీస్తుంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.