చర్చ:దాట్ల సత్యనారాయణ రాజు

వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


దాట్ల సత్యనారాయణ రాజు రాజమండ్రి నుండి 1962లో శాసనసభ్యునిగా ఎన్నికైనారు. ఇద్దరూ ఒకరేనా. ఈ రిఫరెన్స్ చూడండి. [1]Rajasekhar1961 15:40, 4 సెప్టెంబర్ 2008 (UTC)

  • కాదనుకుంటా. ఈయన సుబోస్ చంద్రబోస్ స్నేహితుడు,ఆంతరంగిక సలహాదారు. బోస్ తో కలసి చాలాకాలం బర్మాలో ఉన్న వ్యక్తి.విశ్వనాధ్. 05:40, 5 సెప్టెంబర్ 2008 (UTC)
పేరుకు ముందు కల్నల్ అవసరం లేదని నా అభిప్రాయం. డాక్టర్, శ్రీ, శ్రీమతి వంటి పదాలు వికీలో అవసరం లేదనుకుంట.δευ దేవా 06:39, 5 సెప్టెంబర్ 2008 (UTC)
కాని పోడూరులో స్కూలు,కాలేజీ,అతడి విగ్రహం మరియు ఇతర అన్ని చోట్లా కల్నల్ తోనే మొదలైనది. అందుచేత అలా మొదలెట్టా. మార్పు అవసరమైతే చేయండి...విశ్వనాధ్. 09:03, 5 సెప్టెంబర్ 2008 (UTC)

దాట్ల సత్యనారాయణ రాజు గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి
Return to "దాట్ల సత్యనారాయణ రాజు" page.