వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు ప్రముఖులు
తెలుగు వికీపీడియాలో ప్రముఖమైన వ్యక్తుల జీవిత చరిత్ర లను విశదీకరించి తద్వారా భావితరాల వారికి తెలియజేయడం ఈ ప్రాజెక్టు ప్రధానాశయం . వివిధ ప్రాజెక్టులకు చెందిన వ్యక్తుల్ని, వారి జీవితాల్ని, అన్నిటిని సమన్వయ పరచడం. ముందుగా తెలుగువారిని గురించి కేంద్రీకరిద్దాము. కొంత అభివృద్ధిని సాధించిన తర్వాత భారతదేశం అంతటా విస్తరించవచ్చును.
చేయవలసిన పనులు
మార్చుమొదటి మూడు నెలల్లో చేయాల్సినవి :
- ప్రాజెక్టులో భాగంగా వివిధ శాఖలకు చెందిన ప్రముఖ వ్యక్తుల మహా జాబితాను తయారుచేసి, అక్షర క్రమంలో చేర్చడం. దీనిలో భాగంగా వికీపీడియా:తెలుగు ప్రముఖుల జాబితా ప్రారంభించడమైనది. దీనిలో అందరినీ చేర్చి విస్తరించండి.
- అన్ని తెలుగు ప్రముఖుల వ్యాసాలకు చెందిన చర్చా పేజీలలో ప్రాజెక్టు మూసను చేర్చడం.
- అన్ని తెలుగు ప్రముఖుల వ్యాసాలను నాణ్యతా పరంగా వర్గీకరించి; ప్రాముఖ్యాన్ని తెలియజేయడం.
- జాబితాలో లేని ప్రముఖుల వ్యాసాల్ని ప్రారంభించడం.
- ఇప్పటికే ఉన్న వ్యాసాల్ని విస్తరించడం.
- వ్యక్తి మరియు వివిధ వృత్తులలోని వారికి సరిపడేటట్లు సమాచార పెట్టెలు లేకపోతే ఆంగ్లం నుండి దిగుమతి చేసుకొని అందుబాటులోనికి తేవడం.
- ఆసక్తి కలిగిన వికీపీడియా సభ్యుల్ని ఒక వేదిక మీదకు తెచ్చి సమన్వయ పరచడం.
- కొంత సమాచారం కలిగిన వ్యాసాలకు బొమ్మల్ని చేర్చడం.
వనరులు
మార్చుప్రముఖుల జాబితా
మార్చుతెలుగు ప్రముఖుల జాబితాలు
మార్చుతెలుగు కళారంగ ప్రముఖులు
మార్చుతెలుగు సినిమా ప్రముఖుల జాబితాలు
మార్చుప్రాజెక్టు ప్రకటన
మార్చు- ప్రాజెక్టు పెట్టెలు
తెలుగు ప్రముఖులకు సంబంధించిన అన్ని వ్యాసాల చర్చా పేజీలలో {{వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు}} అనే మూసను ఒక దానిని చేర్చటం వలన ఆ వ్యాసాలు ఈ ప్రాజెక్టు ద్వారా నిర్వహింపబడుతున్నాయని అందరికీ తెలియజేయవచ్చు. అంతేకాక తెలుగు ప్రముఖులకు సంబంధించిన వ్యాసాలలో మార్పులు చేయాలనుకుంటున్న వారిని ఇక్కడకు చేర్చి తగిన సూచనలు/మార్గనిర్దేశాలు చేయవచ్చు. దీనివలన అప్పుడప్పుడు బాట్ ద్వారా గణాంకాలు సేకరించి ప్రచురించవచ్చును. గణాంకాల నుండి ప్రాధాన్యత వర్గాల వ్యాసాలకు వెళ్లడం సులువవుతుంది.
- సభ్యుల పెట్టెలు
సభ్యపేజీలో పెట్టెలు/బ్యాడ్జీలు పెట్టుకొనుటకు ఉత్సాహము కనబరచు సభ్యులకు ఈ క్రింది మూసలు తయారు చేయబడినవి. అంతే కాదు ఈ మూసలను తగిలించుకోవటం వలన మీ సభ్య పేజీ తెలుగు ప్రముఖులు ప్రాజెక్టు సభ్యులు అనే వర్గంలో చేరుతుంది. చిన్న పెట్టె/బ్యాడ్జీ కోసం కోసం {{తెలుగు ప్రముఖులు-ప్రాజెక్టు సభ్యుడు}} అనే మూసను వాడడం ఉపయోగకరమైనది.
మూసలు
మార్చు- మూస:సమాచారపెట్టె వ్యక్తి ని అన్ని వ్యక్తుల పేజీలలోను చేర్చి వీలైనంత సమాచారాన్ని వ్యాసం నుండి పెట్టెలో చేర్చాలి.
- మూస:సమాచారపెట్టె శాస్త్రవేత్త ని అన్ని శాస్త్రవేత్తల వ్యాసాలలో వుంచండి.
- Infobox:Judge ని అన్ని న్యాయవాదుల వ్యాసాలలో వుంచండి. మూస చల్లా కొండయ్య పేజీలో ఉన్నది.
సభ్యులు
మార్చు- రాజశేఖర్
- జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 11:55, 15 ఏప్రిల్ 2013 (UTC)
- -- కె.వెంకటరమణ చర్చ 12:07, 15 ఏప్రిల్ 2013 (UTC)
- మల్లాది కామేశ్వర రావు 13:08, 15 ఏప్రిల్ 2013 (UTC)
- విష్ణు (చర్చ)16:54, 15 ఏప్రిల్ 2013 (UTC)
- ప్రణయ్ రాజ్ వంగరి (చర్చ)
- రహ్మానుద్దీన్ (చర్చ) 13:12, 24 ఏప్రిల్ 2013 (UTC)
- వైజాసత్య (చర్చ) 10:37, 14 మే 2013 (UTC)
- శశి (చర్చ) 15:16, 14 జూలై 2013 (UTC)
- వి.జె.సుసీల
- దేవుడు (చర్చ) 13:57, 14 మే 2020 (UTC)
తెలుగు ప్రముఖుల వివరాలను సేకరించేవారి బాధ్యత
మార్చుచేయాల్సిన పని | బాధ్యత వహించే వికీ సభ్యులు | |
---|---|---|
తెలుగు ప్రముఖుల జాబితాను తయారుచేయుట | Rajasekhar1961 (చర్చ) 13:14, 7 మే 2013 (UTC) | |
తెలుగు ప్రముఖుల వ్యాసాలలో సమాచార పెట్టెలను ఉంచి నింపడము | -- కె.వెంకటరమణ చర్చ 13:57, 5 మే 2013 (UTC) | |
తెలుగు ప్రముఖుల ముఖచిత్రాలు లేదా వారికి సంబంధించిన చిత్రాలను వ్యాసాలలో అతికించడం. | -- కె.వెంకటరమణ చర్చ 04:45, 8 మే 2013 (UTC) | |
వ్యాసలకు చెందిన చర్చ పేజీలలో ప్రాజెక్టు మూసను చేర్చి ప్రాముఖ్యతను నిర్ణయించడము | ||
వ్యాసాలకు చెందిన మూలాలను అంతర్వికీ లింకులను చేర్చడము | ||
వ్యాసంలోని సమాచారాన్ని జీవితచరిత్రల పద్ధతిలో వికీకరించడము | ||
తెలుగు ప్రముఖులకు చెందిన కొత్త వ్యాసాలను అంతర్జాలంలో వెతికి మొదలుపెట్టడము | ||
తెలుగు ప్రముఖులకు చెందిన వ్యాసాల నాణ్యతను నిర్ణయించి వర్గీకరించడము | ||
తెలుగు ప్రముఖుల ప్రాజెక్టు నిర్వహణ పనులు | ||
సినిమా రంగానికి చెందినవారి వ్యాసాల అభివృద్ధి | Pranayraj1985 (చర్చ) 09:42, 29 అక్టోబర్ 2013 (UTC) | |
నాటక రంగానికి చెందినవారి వ్యాసాల అభివృద్ధి | Pranayraj1985 (చర్చ) 09:00, 4 మే 2013 (UTC) | |
తెలుగు కళాకారులకు చెందిన వ్యాసాల అభివృద్ధి | శశి (చర్చ) 16:53, 14 జూలై 2013 (UTC) | |
తెలుగు సాహిత్యరంగానికి చెందినవారి వ్యాసాల అభివృద్ధి | రహ్మానుద్దీన్ (చర్చ) 17:19, 23 మే 2013 (UTC) | |
రాజకీయాలకు చెందినవారి వ్యాసాల అభివృద్ధి | ||
శాస్త్రవిజ్ఞానానికి చెందినవారి వ్యాసాల అభివృద్ధి | -- కె.వెంకటరమణ చర్చ 13:57, 5 మే 2013 (UTC) | |
సమాచార రంగానికి చెందినవారి వ్యాసాల అభివృద్ధి | ||
సాంకేతిక రంగానికి చెందినవారి వ్యాసాల అభివృద్ధి | ||
వైద్యరంగానికి చెందినవారి వ్యాసాల అభివృద్ధి | Rajasekhar1961 (చర్చ) 09:13, 4 మే 2013 (UTC) | |
ప్రవాసాంధ్రులకు చెందిన వ్యాసాల అభివృద్ధి | ||
అన్ని రంగాలకు చెందిన తెలుగు మహిళల వ్యాసాల అభివృద్ధి | ||
ప్రజాసేవకులకు చెందిన వ్యాసాల అభివృద్ధి | ||
క్రీడారంగానికి చెందినవారి వ్యాసాల అభివృద్ధి | ||
తెలుగుభాషకు చెందినవారి వ్యాసాల అభివృద్ధి | రహ్మానుద్దీన్ (చర్చ) 17:19, 23 మే 2013 (UTC) | |
తెలుగు ప్రముఖులు ప్రాజెక్టు గురించి ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా ప్రచారం కల్పించడం | Visdaviva (చర్చ) 20:18, 27 జూన్ 2013 (UTC) | |
జిల్లాల, ప్రాంతాల వారీగా తెలుగు ప్రముఖుల వ్యాసాలని వర్గీకరించటం | శశి (చర్చ) 15:54, 2 జనవరి 2014 (UTC) |
గణాంకాలు
మార్చుగణాంకాలు సేకరించడానికి ఉపయోగించవలసిన స్క్రిప్టు - /APPProjectStatistics.py
ఈ దిగువ రెండు ఉపయుక్త పేజీలను కంప్యూటర్లో దించుకొని స్క్రిప్టు ఉన్న డైరెక్టరీలో ఉంచుకోండి. గణాంకాలు ఇక్కడ చేరతాయి
ప్రణాళిక ప్రారంభంలో గణాంకాలు
మార్చు- ఏప్రిల్ 2013న గణాంకాలు (దీనిలో అడ్డు వరస లేక నిలువ వరుస శీర్షికలపై నొక్కి ఆయా వ్యాసాల చర్చా పేజీలకు చేరవచ్చు. ఆ తరువాత వ్యాస పేజీకి చేరవచ్చు.
తెలుగు ప్రముఖుల వ్యాసాలు |
ముఖ్యత | ||||||
---|---|---|---|---|---|---|---|
అతిముఖ్యం | చాలా ముఖ్యం | కొంచెంముఖ్యం | తక్కువముఖ్యం | తెలీదు | మొత్తం | ||
నాణ్యత | |||||||
విశేషవ్యాసం | 0 | 0 | 0 | 0 | 0 | 19 | |
విశేషంఅయ్యేది | 0 | 0 | 0 | 0 | 0 | 0 | |
మంచివ్యాసం | 0 | 0 | 0 | 0 | 0 | 3 | |
మంచిఅయ్యేది | 0 | 0 | 0 | 0 | 0 | 20 | |
ఆరంభ | 0 | 0 | 0 | 0 | 0 | 167 | |
మొలక | 0 | 0 | 0 | 0 | 0 | 751 | |
విలువకట్టని | . | . | . | . | . | 7 | |
మొత్తం | 0 | 0 | 0 | 0 | 0 | 967 |
- జూన్ 2, 2013న గణాంకాలు
తెలుగు ప్రముఖుల వ్యాసాలు |
ముఖ్యత | ||||||
---|---|---|---|---|---|---|---|
అతిముఖ్యం | చాలా ముఖ్యం | కొంచెంముఖ్యం | తక్కువముఖ్యం | తెలీదు | మొత్తం | ||
నాణ్యత | |||||||
విశేషవ్యాసం | 1 | 11 | 0 | 0 | 7 | 19 | |
విశేషంఅయ్యేది | 0 | 0 | 0 | 0 | 0 | 0 | |
మంచివ్యాసం | 0 | 0 | 0 | 0 | 3 | 3 | |
మంచిఅయ్యేది | 1 | 2 | 0 | 0 | 17 | 20 | |
ఆరంభ | 8 | 2 | 0 | 0 | 161 | 171 | |
మొలక | 2 | 0 | 0 | 0 | 768 | 770 | |
విలువకట్టని | . | . | . | . | . | 7 | |
మొత్తం | 12 | 15 | 0 | 0 | 956 | 990 |
- ఆగష్టు 25, 2013న గణాంకాలు
తెలుగు ప్రముఖుల వ్యాసాలు |
ముఖ్యత | ||||||
---|---|---|---|---|---|---|---|
అతిముఖ్యం | చాలా ముఖ్యం | కొంచెంముఖ్యం | తక్కువముఖ్యం | తెలీదు | మొత్తం | ||
నాణ్యత | |||||||
విశేషవ్యాసం | 1 | 11 | 0 | 0 | 7 | 19 | |
విశేషంఅయ్యేది | 0 | 0 | 0 | 0 | 0 | 0 | |
మంచివ్యాసం | 0 | 0 | 0 | 0 | 3 | 3 | |
మంచిఅయ్యేది | 1 | 2 | 0 | 0 | 17 | 20 | |
ఆరంభ | 8 | 2 | 0 | 0 | 161 | 174 | |
మొలక | 2 | 0 | 0 | 0 | 768 | 785 | |
విలువకట్టని | . | . | . | . | . | 9 | |
మొత్తం | 12 | 15 | 0 | 0 | 956 | 1010 |
- నవంబరు 25, 2013న గణాంకాలు
తెలుగు ప్రముఖుల వ్యాసాలు |
ముఖ్యత | ||||||
---|---|---|---|---|---|---|---|
అతిముఖ్యం | చాలా ముఖ్యం | కొంచెంముఖ్యం | తక్కువముఖ్యం | తెలీదు | మొత్తం | ||
నాణ్యత | |||||||
విశేషవ్యాసం | 1 | 11 | 0 | 0 | 7 | 19 | |
విశేషంఅయ్యేది | 0 | 0 | 0 | 0 | 0 | 0 | |
మంచివ్యాసం | 0 | 0 | 0 | 0 | 11 | 11 | |
మంచిఅయ్యేది | 1 | 2 | 0 | 0 | 17 | 28 | |
ఆరంభ | 8 | 2 | 0 | 0 | 161 | 216 | |
మొలక | 2 | 0 | 0 | 0 | 768 | 868 | |
విలువకట్టని | . | . | . | . | . | 10 | |
మొత్తం | 12 | 15 | 0 | 0 | 956 | 1152 |