చర్చ:దివ్యుడా! కనువిప్పుకో!!

తాజా వ్యాఖ్య: 16 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.
  1. ఇది ఇదివరకే ప్రచురించబడిన కవిత అయితే, దీన్ని వికీసోర్సుకు తరలించవచ్చు. (కాపీహక్కు వివరాలు తెలుసుకున్నాక)
  2. ఇది సభ్యుని స్వంత కల్పిత రచన అయితే, అటువంటి వాటికి వికీపీడియా సరైన స్థానం కాదు. సభ్యుడు దాన్ని తన స్వంత వెబ్ సైటులో పెట్టుకోవాలి.

అంచేత దీన్ని వికీపీడియా నుండి తొలగించాలి. __చదువరి (చర్చ, రచనలు) 05:41, 30 మే 2007 (UTC)Reply

Return to "దివ్యుడా! కనువిప్పుకో!!" page.