చర్చ:దృష్టి కోణం
తాజా వ్యాఖ్య: Angle of view, దృష్టి కోణం టాపిక్‌లో 16 సంవత్సరాల క్రితం. రాసినది: కాసుబాబు
Angle of view, దృష్టి కోణం మార్చు
వ్యాసాల పేర్లు తెలుగులోనే ఉండాలన్నది మన విధానం గనుక ఈ వ్యాసాన్ని దృష్టి కోణం అనే పేరుకు తరలిద్దాము. ఓకేనా? లేకపోతే మరేదైనా సరైన పేరు ఉన్నదా? --కాసుబాబు 09:21, 19 ఫిబ్రవరి 2008 (UTC)