చర్చ:దెచవరప్పాడు
తాజా వ్యాఖ్య: పేరు గురించి టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari
పేరు గురించి
మార్చుఈ ఊరి పేరు గురించి సందేహంగా ఉంది. దెచవరప్పాడు అని కాక దేచవరప్పాడు సరైన పేరేమోనని భావిస్తున్నాను. అయితే, ఈ రెండు ఫలితాలకూ మద్దతుగా గూగుల్లో తగు ఫలితాలేమీ దొరకలేదు. ప్రస్తుతానికి ఉంచేస్తున్నాను. __చదువరి (చర్చ • రచనలు) 01:53, 29 ఆగస్టు 2019 (UTC)