చర్చ:దేవుడు
తాజా వ్యాఖ్య: 15 సంవత్సరాల క్రితం. రాసినది: అహ్మద్ నిసార్
ఇది వ్యాస రచయితలకు ఒక ఛాలెంజి వ్యాసం. తొందర పడకుండా, జాగ్రత్తగా పరిశోధించి, మూలాలము ఉట్టంకిస్తూ వ్రాయమని కోరుతున్నాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:29, 6 జనవరి 2009 (UTC)
- వ్యాసంలో వున్న ఈ వాక్యాన్ని తొలగించి ఇక్కడ పేస్ట్ చేసాను. కారణం షిర్డి సాయిబాబాను ప్రశంసిస్తూ వ్రాసిన పాట. సాయిబాబా వ్యాసంలో వుండదగినది.
"క్రిష్ణ సాయి రామ సాయి అల్లా సాయి మౌలా సాయి నానక్ సాయి గోవిందు సాయి యేసు సాయి షిర్డీ సాయి"