చర్చ:దొడ్డి కొమరయ్య

తాజా వ్యాఖ్య: 2 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961

దొడ్డి కొమరయ్య అతని మనవడి పేరు దొడ్డి కొమురయ్య అతడు పుట్టిన తేదీ ఇతనికి వేస్తున్నారు. వంద సంవత్సరాల క్రితం నిరక్షరాస్యుల కుటుంబం దొడ్డి కొమురయ్యది 1927 పుట్టిన సంవత్సరం తేది అనేది సుమారుగా నిజమా కాదో తెలియదు సరైంది కాదు. ఆ పోరాటంలో అమరుడయ్యాడు కాబట్టి అతని మీద గౌరవం ఉంది కానీ, వారి కుటుంబ సభ్యుల పేర్లు అన్ని కూడా అతని వారసుల పేర్లతో సహా అందులో ఉండాలి అనేది వాళ్ళ అభిప్రాయంగా ఎడిటింగ్ చేస్తున్నారు. కావున ఈ పేజీని సంరక్షించ వలసిందిగా కోరుచున్నాను. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 09:05, 28 మార్చి 2021 (UTC)Reply

Return to "దొడ్డి కొమరయ్య" page.