చర్చ:దోన్ ఆత్కూరు
Untitled
మార్చుఈ గ్రామం పేరు సరి అయినది కాదో నిర్ధారించవలసి ఉన్నది. JVRKPRASAD (చర్చ) 06:11, 16 ఆగష్టు 2016 (UTC)
- JVRKPRASAD గారూ, ఆ గ్రామం లేదని అనుమానం ఉన్నప్పుడు ఆ వ్యాస పేజీలో {{గ్రామం పేరు లేదు}} ఉంచండి. నిర్థారించిన తదుపరి ఆ మూసను తొలగించవచ్చు.-- కె.వెంకటరమణ⇒చర్చ 06:24, 16 ఆగష్టు 2016 (UTC)
- కె.వెంకటరమణ గారు, ఈ గ్రామం టౌన్ విభాగము నందు వరుస క్రమము మూడులో ఉంది, [1]కానీ నేను ఆ పేరును సరిగా వ్రాసానా లేదా అని అనుమానముతో ఇక్కడ వ్రాయడం జరిగింది. వ్యాసాన్ని తదుపరి నాకు వీలయినప్పుడు వ్రాస్తాను. అసలు ఊరు లేనప్పుడు నేను కొత్తగా పేజీ సృష్టించను కదండి. దయచేసి గమనించండి. మీ స్పందనలకు ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 08:32, 16 ఆగష్టు 2016 (UTC)
- ఈ గ్రామం విజయవాడ పట్టణము నందు కలసినది. అందువలన తొలగిస్తున్నాను. JVRKPRASAD (చర్చ) 10:54, 16 ఆగష్టు 2016 (UTC)
- JVRKPRASAD గారూ, ఆ గ్రామం లేదని అనుమానం ఉన్నప్పుడు ఆ వ్యాస పేజీలో {{గ్రామం పేరు లేదు}} ఉంచండి. నిర్థారించిన తదుపరి ఆ మూసను తొలగించవచ్చు.-- కె.వెంకటరమణ⇒చర్చ 06:24, 16 ఆగష్టు 2016 (UTC)