చర్చ:ద్వారకానాథ్ కొట్నీస్
తాజా వ్యాఖ్య: వ్యాసం వికీశైలిలో లేదు టాపిక్‌లో 9 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s
వ్యాసం వికీశైలిలో లేదు
మార్చుఈ వ్యాసం మొత్తంగా వికీశైలిలో లేదు, ఎక్కడినుంచో వ్యాసాన్ని దాదాపు యధాతథంగా తెచ్చినట్టు అనుమానంగానూ వుంది. కనుక నేను ఆంగ్లవికీ నుంచి అనువదించి-ఈ వ్యాసంపైన నేరుగా ముద్రిస్తున్నాను. గమనించగలరు.--పవన్ సంతోష్ (చర్చ) 16:59, 22 జూన్ 2015 (UTC)