చర్చ:నలందా విశ్వవిద్యాలయము

తాజా వ్యాఖ్య: 8 సంవత్సరాల క్రితం. రాసినది: సుల్తాన్ ఖాదర్

నలందా అనేది ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యాసం. ఆంగ్ల వికీలో Nalanda యున్నది. నలందా విశ్వవిద్యాలయం ఒక విద్యాలయానికి సంబంధించిన వ్యాసం. ఆంగ్ల వికీలో Nalanda University యున్నది. కనుక విలీనం అవసరం లేదు. వేర్వేరుగా వ్యాసాలను వృద్ధి చేయవచ్చు. విలీన ప్రతిపాదనపై సుల్తాన్ ఖాదర్ గారు స్పందించాలని మనవి.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 02:20, 27 మే 2015 (UTC)Reply

కె.వెంకటరమణ గారూ.. మూసను తీసివేసాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 16:58, 28 మే 2015 (UTC)Reply
Return to "నలందా విశ్వవిద్యాలయము" page.