చర్చ:నాభి

తాజా వ్యాఖ్య: 4 సంవత్సరాల క్రితం. రాసినది: K.Venkataramana
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

"నాభి" అను పదము భాషాపరంగా బొడ్డు అని అర్థం వచ్చినప్పటికీ అది భౌతిక మరియు గణిత శాస్త్రములలో వివిధ రకాలు గా ఉపయోగిస్తారు. ఉదాహరణకు ఒక కుంభాకార కటకం యొక్క మధ్య బిందువును కటక నాభి అనీ, గణితంలో పరావలయం లో కూడా ఈ పదాన్ని ఉపయోగిస్తారు కనుక దీనిని విస్తరించవచ్చు. అందువలన విలీనము మూసను తొలగించితిని.---- కె.వెంకటరమణ చర్చ 13:11, 20 ఆగష్టు 2013 (UTC)

నాభి అనగా బొడ్డు. భౌతికశాస్త్రానికి సంబంధించిన "కటక నాభి" అనే వ్యాసం ఉంది. కనుక ఈ వ్యాసాన్ని బొడ్డులో విలీనం చేయాలని ప్రతిపాదిస్తున్నాను. --కె.వెంకటరమణచర్చ 04:56, 21 మార్చి 2020 (UTC)Reply
"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:నాభి&oldid=3115676" నుండి వెలికితీశారు
Return to "నాభి" page.