చర్చ:నారంగ కాలేయవ్యాధి
తాజా వ్యాఖ్య: కాపీ పేష్టు వర్గం నుంచి తొలగింపుకు విన్నపం టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: డా. గన్నవరపు నరసింహమూర్తి
కాపీ పేష్టు వర్గం నుంచి తొలగింపుకు విన్నపం
మార్చువ్యాసంలో విస్తృతంగా మార్పులు చేసాను. శైలి మార్పులు చేసాను. వైజ్ఞానిక పత్రికలు, పుస్తకాలను పరశీలించి కొత్తవిషయాలు చేర్చాను. కొత్త మూలలలో విషయాలు చదివి వాటిని, మూలలాను చొప్పించాను. ఉదరకుడ్యములో ఉబ్బుసిరల చిత్రాన్ని ( ఇది వరలో నా పేషెంటుకు తీసిన ఫొటో ) చొప్పించాను. సమగ్రమైన వ్యాసమయింది. కాపీ పేష్ట్ వర్గం నుంచి దయచేసి దీనిని తొలగించ విన్నపము. ధన్యవాదములు. డా. గన్నవరపు నరసింహమూర్తి (చర్చ) 05:17, 13 మే 2023 (UTC)
- కాపీ పేష్ట్ మూస తొలగించబడింది. యర్రా రామారావు (చర్చ) 17:11, 21 జూలై 2023 (UTC)
- ధన్యవాదములు . డా. గన్నవరపు నరసింహమూర్తి (చర్చ) 05:15, 22 జూలై 2023 (UTC)