చర్చ:నీటివనరులు

తాజా వ్యాఖ్య: 16 సంవత్సరాల క్రితం. రాసినది: Ahmadnisar

ఈ వ్యాసం శ్రీకాకుళం జిల్లా నీటివనరులు గూర్చి యున్నది. వ్యాసంలో సమగ్ర విషయాలున్నవి. ఈ వ్యాసాన్ని శ్రీకాకుళం జిల్లా తో అనుసంధానం చేయవలెనని నిర్వాహకులకు మనవి. నిసార్ అహ్మద్ 18:17, 20 మే 2008 (UTC)Reply

అనుసంధానం - అంటే ఆ వ్యాసంలో కలిపేయాలా? లేక లింకు ఇద్దామా? --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:23, 20 మే 2008 (UTC)Reply
కలిపేస్తే వ్యాసం పెద్దది కావచ్చు, లింకు ఇవ్వాలంటే పేరుమార్చాలి 'శ్రీకాకుళం జిల్లా నీటివనరులు' అని. కలిపేయడమే మంచిది, కారణం, దీనిని విస్తరించే స్కోప్ తక్కువ అనిపిస్తోంది. నిసార్ అహ్మద్ 20:32, 20 మే 2008 (UTC)Reply
Return to "నీటివనరులు" page.