చర్చ:నెపోలియన్
తాజా వ్యాఖ్య: ప్రాజెక్టు టైగర్ రచనా పోటీ - శుద్ధి సూచనలు టాపిక్‌లో 6 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s
ప్రాజెక్టు టైగర్ రచనా పోటీ - శుద్ధి సూచనలు
మార్చుసుబ్రహ్మణ్యం గారూ! ప్రాజెక్టు టైగర్ పోటీకి ఈ వ్యాసాన్ని సమర్పించినందుకు ధన్యవాదాలు. ఈ వ్యాసాన్ని పోటీలో పరిగణించేప్పుడు ఈ రెండు సమస్యలు మా దృష్టికి వచ్చాయి.
- సమాచారపెట్టె ఆంగ్లంలో ఉంది అనువదించాలి.
- అక్షరదోషాలు సరిదిద్దాలి.
దయచేసి ఈ అంశాలను సరిదిద్దితే వ్యాసాన్ని పోటీలో ఆమోదించేందుకు వీలుగా ఉంటుంది. --పవన్ సంతోష్ (చర్చ) 09:51, 8 మే 2018 (UTC)
- సూచించిన విధంగా, అభివృద్ధి చేసినందుకు ధన్యవాదాలు. వ్యాసాన్ని ఆమోదిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 05:56, 27 మే 2018 (UTC)