చర్చ:నేరెడుమిల్లి

తాజా వ్యాఖ్య: తరలింపు గురించి టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari

తరలింపు గురించి మార్చు

ఈ గ్రామం సరైనపేరు నేరేడుమిల్లి. గూగుల్ ఫలితాల్లో దానికే ఎక్కువ ఫలితాలొచ్చాయి. వార్తా పత్రికల్లో అలాగే వాడారు. అంచేత ఈ పేజీని నేరేడుమిల్లికి తరలిస్తున్నాను. __చదువరి (చర్చరచనలు) 07:40, 14 ఏప్రిల్ 2022 (UTC)Reply

Return to "నేరెడుమిల్లి" page.