చర్చ:పండిత్ రేవతి ప్రసాద్ శర్మ

తాజా వ్యాఖ్య: 9 సంవత్సరాల క్రితం. రాసినది: సుల్తాన్ ఖాదర్

ఈ వ్యాస విషయము వ్యక్తిగత వివరాలతో కూడుకుని ఉన్నది మరియు సంబంధిత వ్యక్తి యొక్క మరిన్ని వివరాలు అందుబాటులో ఉంచవలెను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 13:12, 17 సెప్టెంబరు 2015 (UTC)Reply

ఆయన గూర్చి సరైన మూలాలు లేవు.వ్యక్తిగత సమాచారమైనప్పుడు వ్యాసాన్ని తొలగించవచ్చు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 13:43, 17 సెప్టెంబరు 2015 (UTC)Reply
కె.వెంకటరమణ గారూ, ఈ వ్యాస విషయాన్ని పరిశీలించి, విషయ ప్రధానము తెవికీ స్థాయిలో లేనిచో తొలగింపు అర్హతను పరిశీలించగలరు. ప్రస్తుతము ఉన్న సమాచారాన్ని బట్టి ఈ వ్యాసం ఒక కుల సంఘాన్ని స్థాపించిన వ్యక్తి గురించి అని తోచుచున్నది. పరిశీలించగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 13:47, 17 సెప్టెంబరు 2015 (UTC)Reply
ఈ వ్యాసం ఒక కుల సంఘానికి కృషిచేస్తున్న వ్యక్తి గురించి మాత్రమే. నోటబిలిటీని పరిశీలిస్తే మూలాలు వారి కుల సంఘ వెబ్ సైటులో తప్ప యితరములైనవేవీ లేవు కనుక తొలగించవచ్చు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 13:51, 17 సెప్టెంబరు 2015 (UTC)Reply
కె.వెంకటరమణ గారూ, ధన్యవాదాలు. ఈ వ్యాస రచయిత ఎలాంటి ప్రతిస్పందన లేకుండా తొలగింపు మూసను తొలగించారు. పరిశీలించగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 14:06, 17 సెప్టెంబరు 2015 (UTC)Reply
Return to "పండిత్ రేవతి ప్రసాద్ శర్మ" page.